NTV WebDesk
Author- NTV Telugu-
Dubai Dirham: ఏంట్రా మీరు మారరా? పట్టుకుంటున్నా పదే పదే అదేపని చేస్తారేంట్రా?
విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడిపై అనుమానం వచ్చి చెక్ చేయగా.. విదేశీ కరెన్సీ బయటపడింది. పట్టుబడిన దుబాయ్ ధరమ్స్ ( కరెన్సీ విలువ) సుమారు 11 లక్షల విలువ ఉంటుందని, సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. -
CPI Narayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మోడీ డంపింగ్ యార్డ్ గా మార్చేస్తారా?
Cpi Narayana Satires on Modi govt -
Pregnants Problems: నిండు గర్భిణీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు
Pregnants Problems Continue in Agecy areas -
Mud baths: వివాహ భోజనంబు సినిమాను తలపించే సీన్.. మట్టితో యువత స్నానాలు
సిద్దిపేట జిల్లాలోనే ఇప్పుడు ఇది నయా ట్రెండ్ అనే చెప్పాలి. ఆజిల్లాలో మట్టితో స్నానాలు యువత చేస్తున్నారు. బయట దొరికే మన్ను, పుట్ట మన్నును తీసుకుని సిద్దిపేట యువత ఒంటి నిండా పూసుకొని మడ్‌బాత్ చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. -
Viveka Case: జమ్మలమడుగు కోర్టుకి కొమ్మా పరమేశ్వర్ రెడ్డి
komma parmeshwar reddy in jammalamdugu court -
Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..
మృతదేహం మేము అసలు గుర్తు పట్టే స్థితిలో లేకుండా ఉందని, నవీన్ చేతిపై అమ్మ అని వున్న టాటూ చూసి గుర్తుపట్టినామని నవీన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. -
Tiger Cubs: తల్లి కోసం పులిపిల్లల ఎదురుచూపులు
Tiger cubs waiting for mother tiger -
Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..
స్క్రాప్ గోదాం లో గోడౌన్ లోని స్క్రాప్ ను ఆటోలో లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంబవించింది. పేలుడు దాటికి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
CM KCR: రాష్ట్ర, దేశ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
రంగుల పండుగ హోలీని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకోనున్నారు. హోలీ పండుగ విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలో అనే సందిగ్ధత ఏర్పడింది, అయితే మంగళవారం సాయంత్రం కామ దహనం చేయాలి, బుధవారం హోలీ పండుగ జరుపుకోవాలి. -
Attack on Petrol Bunk: ఇదెక్కడి ఘోరం.. బైక్ లో పెట్రోల్ పోసి డబ్బులు అడిగినందుకు చంపేశారు
రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో HP పెట్రోల్ పంపులో పెట్రోల్ కోసం ముగ్గురు యువకులు ఒకే బైక్ పై వచ్చారు. అక్కడే వున్న బాయ్ వచ్చి వారి బైక్ లో పెట్రోల్ పోసాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?