NTV WebDesk
Author- NTV Telugu-
5G Smart Phone: మోటరోలా నుంచి స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..
కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా.? ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా తాజాగా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది.ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి. దేశవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. -
MLC election polling: ప్రశాంతంగా కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
ప్రశాంతంగా రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది. -
RRR: విశ్వ వేదికపై ఇండియన్ సినిమాకి గొప్ప గౌరవం- ప్రముఖుల ప్రశంసలు
దేశవ్యాప్తంగా ఇప్పుడు నాటు నాటు పాట గురించే చర్చ. భారతీయ సిసినిమా అందులోనూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించిడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. -
Happy Birthday Kavitakka: ఎమ్మెల్సీ కవితకు వినూత్నంగా బర్త్‌డే విషెస్..
నేడు BRS MLC కవిత పుట్టినరోజు. 1978 మార్చి 13న జన్మించారు. కవిత పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో విషెస్ వర్షం కురిపిస్తున్నారు. -
RRR: ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్.. చరిత్ర సృష్టించిందన్న రాజకీయ ప్రముఖులు
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. -
Parenting Tips: వేసవి ఎండల్లో పిల్లలకు ఎదురయ్యే సమస్యలివే.. జాగ్రత్తలు తీసుకోకపోతే..
వేసవి వచ్చిందంటే చాలు.. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి ప్రారంభానికి ముందే పాఠశాలలకు హాఫ్ డేస్ ప్రారంభమయ్యాయి. దీంతో పిల్లలు ఎక్కడ ఉండకుండా మండుటెండలో బయట తిరుగుతుంటారు. -
Cucumber: ఎండాకాలంలో బాడీ డీహైడ్రేషన్.. తప్పక తినాల్సింది అదే
ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. -
RTC Conductor: తొర్రూర్ ఆర్టీసీ డిపోలో విషాదం.. కండక్టర్ బస్సులో ఉరి వేసుకుని..
అధికారుల ఓత్తిడో లేక కుటుంబ కలహాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి బస్సులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఈసంఘటన సంచలనంగా మారింది. -
Nellore: కోటంరెడ్డికి మరో షాక్.. గిరిధర్ రెడ్డిని తొలగించిన వైసీపీ
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. అయితే, తాజాగా ఆయన సోదరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని వైసీపీ నుండి తొలగించింది. -
Weather Update: తెలంగాణకు చల్లటి కబురు.. ఈనెల 15 నుంచి వానలు పడే ఛాన్స్
ఈ నెల 15న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!