NTV WebDesk
Author- NTV Telugu-
Meta employee : పనితీరు ఆధారితం కాదు.. ప్రసూతి సెలవులో ఉద్యోగిపై వేటు
గత ఏడాది 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా.. ఇప్పుడు మరో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీలో రెండవ రౌండ్ తొలగింపుల వల్ల ప్రభావితమైన చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు తమ కారణాలను వెల్లడిస్తున్నారు. -
Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ లో ర్యాగింగ్ ఉదంతం కలకలం సృష్టించింది. -
Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
ఈ సమ్మర్ లో ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్, మేలో ఎండలు మరింత మండిపోనున్నాయి. దీంతో వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా అవుతుంది. -
Petrol Fraud: లీటర్‌కు బదులుగా అరలీటరు.. హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆందోళన
హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ లో గల హెచ్‌పీ పెట్రోల్ బంకులో ద్విచక్ర వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే ఇక్కడే అసలు మోసం బయట పడింది. -
Farmers worried: వడగళ్ల వానతో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో అన్నదాతలు
తెలంగాణలో నిన్నటి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లు పడుతున్నాయి. అయితే అకాల వర్షాలకు రైతన్నల్లు లబోదిబో మంటున్నారు. వానల కారణంగా పంటలు తడిసి ముద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?
డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం. -
Cheetah Helicopter Crash: చీతా హెలికాప్టర్ ఘటన.. యాదాద్రి జిల్లా వాసి మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ జిల్లాలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి, ఉప్పల వినయ్ రెడ్డి మృతి చెందారు. -
Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
డ్లపై డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ఫేమస్. ఈ బస్సుల్లో ప్రయాణాన్ని ఇష్టపడడమే కాకుండా.. వీటిని చూసేందుకు కూడా జనాలు అమితాసక్తిని కనబరిచేవారు. ప్రయాణికులు ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించేవారు. డబుల్ డెక్కర్ మధురస్మృతులు పొందతారు. -
Bhatti vikramarka: రెండోరోజు కొనసాగుతున్న భట్టి పాదయాత్ర.. నేడు ఇచ్చోడ నుంచి ప్రారంభం.
ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. రెండవ రోజు ఇచ్చోడ నైట్ హాల్ట్ పాయింట్ నుంచి పీపుల్స్ మార్చ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి రోజు పిప్పిరి నుంచి ఇచ్చోడ వరకు యాత్ర కొనసాగింది. నేడు సిరికొండలో సాయంత్రం కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడనున్నారు. -
Ind vs Aus 1st ODI: ముంబైలో వాతావరణ సూచన ఏమిటి?
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్ ఇండియా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!