NTV WebDesk
Author- NTV Telugu-
Bandi sanjay: బండి అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్.. బొమ్మల రామారంలో అదుపులో బీజేపీ నేతలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బండి సంజయ్ పై బొమ్మల రామారం పోలీసుల లీగల్ ప్రొసీడింగ్స్ కు రంగం సిద్దం చేసింది. -
Etala Rajender: ఒక ఎంపీనీ కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. -
BJP Protest: బండి సంజయ్ అర్థరాత్రి అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. -
Tappachabutra incident: తప్పాచబుత్ర కాల్పుల ఘటన.. అదుపులో నిందితుడు క్రాంతి సాగర్
మంగళవారం అర్థరాత్రి ఆసీఫ్‌నగర్ టప్పాచబుత్రా ప్రాంతంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కాల్చి చంపడంతో సంచలనం నెలకొంది. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Bandi sanjay arrest: టెన్త్ పేపర్ లీక్ కేసు.. అర్ధరాత్రి బండిసంజయ్ అరెస్ట్..
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు. -
APTA : ఆప్త ఆధ్వర్యంలో అమెరికా గడ్డ పై ఘనంగా ఉగాది వేడుకలు..
అమెరికన్ తెలుగు ప్రోగ్రసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా లో వివిధ నగరాలలో డల్లాస్, అట్లాంటా, బే ఏరియా, షార్లెట్, కాపిటల్ ఏరియా లలో శాస్త్రోక్తంగా, ఆట పాటలతో శోభకృత్ నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 3000 మెంబెర్స్ పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు, ఉగాది పచ్చడి రుచి చూసారు. ఈ కార్యక్రమాలలో భారతీయ సంస్కృతీ ఉట్టి పడేలా భరతనాట్యం, కూచిపూడి క్లాసికల్ నృత్య ప్రదర్శనలు, మహిళల ముగ్గుల పోటీలు, పతంగులతో కోలా హలంగా చిన్నారులు […] -
Thundershowers: చల్లని కబురు.. తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు పెరిగాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు లేదా మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు చెదురుమదురు వర్షాలు కురుస్తాయి. -
Pakistan Economic Crisis: భారీగా పాకిస్థాన్ రూపాయి పతనం.. డాలర్‌తో విలువ ఎంతంటే..
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిధులను పొందడానికి కష్టపడుతుండగా, US డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి రికార్డు స్థాయిలో రూ.287.29కి పడిపోయింది. విదేశీ రిజర్వ్ ఎక్స్ఛేంజ్ కూడా USD 4.24 బిలియన్ల (మార్చి 24, 2023 నాటికి) కీలక స్థాయిలో చేరింది. -
Jagan Mohan Reddy: మీరూ.. నేనూ అంతా కలిసి అలా ముందుకెళదాం
cm jagan mohan reddy speech in regional coordinator meet -
Shahjahanpur: వేధింపుల కేసుతో ప్రతీకారం.. మహిళ ముక్కును కోసిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి కొడవలితో మహిళ ముక్కును కోసి చంపాడు. తనపై వేధింపుల ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెపై దాడి చేశాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!