Jagan Mohan Reddy: మీరూ.. నేనూ అంతా కలిసి అలా ముందుకెళదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరిచే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉంది.
పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లుగా మీరు ఓనర్‌షిప్ తీసుకోవాలి.మీకు అప్పగించిన వివిధ జిల్లాల్లో పార్టీ నేతలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీదే. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని సరిదిద్ది అందర్నీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి.అంతిమంగా మన అభ్యర్థులకు మంచి మెజార్టీలు రావాలి. ఆ లక్ష్యంతోనే పని చేయాలి.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
Read Also:Shahjahanpur: వేధింపుల కేసుతో ప్రతీకారం.. మహిళ ముక్కును కోసిన వ్యక్తి
పార్టీ సమన్వయ కర్తలుగా మీరు నాతో ఏ విషయాన్నైనా చర్చించండి. ఎప్పుడైనా నన్ను కలవవచ్చు. పార్టీ పరంగా మీరు నాకు టాప్ టీం.సచివాలయ కన్వీనర్ల రూపంలో, గృహసారథుల రూపంలో కింద చక్కటి యంత్రాంగం ఉంది.వాలంటీర్లను వారితో మమేకం చేయాలి.ఈ యంత్రాంగాన్ని చురుగ్గా పని చేయించడానికి, క్రియాశీలకంగా ఉండడానికి కార్యక్రమాలను నిర్దేశించాం. ఆ కార్యక్రమాలన్నీ సజావుగా, సమర్థవంగా ఆయా నియోజకవర్గాల్లో నడిచేలా మీరు పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలు స్వీకరించండి. మీరు, నేను, పార్టీ యంత్రాంగం అంతా కలిసి ముందుకు సాగాలి అని ఉద్బోధించారు సీఎం జగన్.
Read Also: Covid Cases: మహారాష్ట్రలో కరోనా కల్లోలం… 24 గంటల్లో నలుగురు మృతి
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!