NTV WebDesk
Author- NTV Telugu-
CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ
వరుసగా రెండు ఓటములు చవిచూసిన రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా జైపూర్ వేదికగా అద్భుత ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు తలపడనుంది. -
CM KCR: క్యాడర్ లో అసంతృప్తిని తగ్గించండి.. అవసరమైతే టీవీ ఛానల్ ను నడపండి
CM KCR: క్యాడర్ లో అసంతృప్తి లేకుండా చేయాలని, అవసరమైతే పార్టీ కార్యకర్తలు టీవీ ఛానల్ ను నడపాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లు జాగ్రత్తగా పని చేసుకోండని సూచించారు. -
CSK vs RR: రాజస్థాన్ తో ఆడే సీఎస్కే జట్టులో మార్పులు..?
చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు మ్యా్చ్ ల్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలను సాధిచింది. అయితే జైపూర్ వేదికగా జరిగే ఇవాళ్టి మ్యాచ్ లో సీఎస్కే వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. -
KTR: బీఆర్ఎస్ ప్రతినిధుల సభ.. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
KTR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం కొనసాగుతోంది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి ఆమోదిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దేశంలో గుణాత్మక మార్పు సాధించేందుకు బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
Girls things: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు ఏం చేస్తారో తెలుసా?
Girls things: మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన నిజమైన వ్యక్తిత్వం అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మీరు అందరి ముందు అన్ని పనులు చేయాలని అనిపించదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు చేసేది తమకు ఇష్టమైన పని అని చెప్పుకోవచ్చు. -
Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు
Jagga Reddy: గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని అన్నారు. -
Maharashtra: మహారాష్ట్రలో మరో సంక్షోభం తప్పదా?
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు. -
Lemon Juice: నిగనిగలాడే నిమ్మరసం.. బెస్ట్ రిఫ్రెష్ డ్రింక్
Lemon Juice: నిగనిగలాడే పసుపు పచ్చని నిమ్మకాయ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన వరం. ఈ పుల్లని, గుండ్రని పండు ప్రోటీన్, కొవ్వు, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాల పవర్‌హౌస్. పోషకాలతో నిండిన నిమ్మకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. -
RCB fans : ఆర్సిబి గెలిచే వరకు స్కూల్‌కు వెళ్లను… ఐపిఎల్ మ్యాచ్‌లో చిన్నారి ప్లకార్డు వైరల్
ఐపీఎల్ మ్యాచులకు ఉన్న క్రేజ్ గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లను చూస్తున్నారు. ఐపీఎల్ లో ఉన్న టీమ్‌లకు అభిమానులు ఎక్కువ. తాజాగా జరుగుతున్న సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతోంది. -
US Journalist: డోనాల్డ్ ట్రంప్ లైంగికంగా వేధించాడు.. US జర్నలిస్ట్ జీన్ కారోల్ ఆరోపణ
2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ట్రంప్ తనను అత్యాచారం చేశాడంటూ అమెరికా జర్నలిస్ట్ సంచలన ఆరోపణ చేసింది.
తాజావార్తలు
-
TVS Jupiter: ఫ్యామిలీ స్కూటర్లలో TVS Jupiter హవా.. 31 రోజుల్లో 1.47 లక్షల యూనిట్ల అమ్మకాలు!.. ఎందుకు ఇంత డిమాండ్?
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!