NTV WebDesk
Author- NTV Telugu-
Mouth wash: మౌత్ వాష్ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలేంటో తెలుసా..?
మౌత్ వాష్ లను ఉపయోగించడం వల్ల మన నోటి ఆరోగ్యానికి మంచితో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. వాష్ మన నోట్లోని చెడుమౌత్తో పాటు మంచి చూపును కూడా చంపేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. -
Drugs Control Officers: నగరంలో డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు మెడికల్ షాపుల లైసెన్సుల రద్దు
Drugs Control Officers: నగరంలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
Petrol-Diesel: పెట్రోల్-డీజిల్ రేట్లు తగ్గించేందుకు ఆయిల్ కంపెనీల నిర్ణయం
ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. -
TB Vaccine: టీబీ వ్యాక్సిన్ కోసం డీజీసీఏ పర్మిషన్ అడిగిన భారత్ బయోటెక్
భారత దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ సంస్థ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ ను కంపెనీ సబ్మిట్ చేసింది. -
Dimple Hayathi: విచారణకు హాజరుకావాల్సిందే.. డింపుల్ కు హైకోర్టు ఆదేశం
Dimple Hayathi: సినీ నటి డింపుల్ హయాతి పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
BSNL : బీఎస్ఎన్ఎల్ కు మూడో పున:రుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌కు కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. -
Repo Rate: రెపోరేటుపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బ్యాంకుల నుంచి రుణాలను పొందిన కోట్లాది మంది కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్ న్యూస్ గా చెప్పవచ్చు. 43వ ద్రవ్య విధాన సమీక్ష సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని కీలక ప్రకటన చేసింది. -
Occult Worship: జియాగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనా!
Occult Worship: హైదరాబాద్ లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో దానికి కారణం క్షుద్రపూజలే అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
Stock Market: తక్కువ టైంలో స్టాక్ మార్కెట్స్ లో భారీ ఆదాయం సంపాదించే ప్లాన్..
స్టాక్ మార్కెట్లో ఎక్కువ లాభాలు అందించే షేర్లను వెతికి పట్టాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అందుకోసం తమదైన పద్దతిలో రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ప్రముఖ బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ ప్రముఖమైన ఐదు షేర్ల పేర్లను రికమండ్ చేసింది. -
Credit Card: క్రెడిట్ కార్డ్ ను యూపీఐ పేమెంట్‌కు ఉపయోగించాలని చూస్తున్నారా..!
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గూగుల్ పే, పేటీఎం, రేజర్‌పేతో సహా పలు పేమెంట్ అగ్రిగేటర్లతో కలిసి పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!