NTV WebDesk
Author- NTV Telugu-
Shalini Pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది షాలిని పాండే. తన తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తగ్గినా .. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. -
Minister KTR: మనసుపెట్టి పనిచేశారు.. ప్రతిఒక్కరికి కేటీఆర్ శుభాకాంక్షలు
Minister KTR: ఈ మహాయజ్ఞంలో మనసుపెట్టి పనిచేసిన ప్రతిఒక్కరికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండుగ శుభాకాంక్షలు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. -
Twitter: సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన ట్విట్టర్
మరో కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్లూ టిక్ కలిగిన యూజర్లు.. తమ ట్వీట్లను పోస్ట్ చేసిన గంట వరకు వాటిని ఎడిట్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది. -
Hackers: పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ హ్యాక్.. అశ్లీల వీడియో అప్లోడ్..!
Hackers: సైబర్ మోసాలు ప్రపంచానికి అతిపెద్ద సవాలు. ఒక్క చోటే కాదు... అన్ని చోట్లా ఈ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. -
Mouth wash: మౌత్ వాష్ వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలేంటో తెలుసా..?
మౌత్ వాష్ లను ఉపయోగించడం వల్ల మన నోటి ఆరోగ్యానికి మంచితో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. వాష్ మన నోట్లోని చెడుమౌత్తో పాటు మంచి చూపును కూడా చంపేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. -
Drugs Control Officers: నగరంలో డ్రగ్స్ కంట్రోలర్స్ దాడులు.. పలు మెడికల్ షాపుల లైసెన్సుల రద్దు
Drugs Control Officers: నగరంలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
Petrol-Diesel: పెట్రోల్-డీజిల్ రేట్లు తగ్గించేందుకు ఆయిల్ కంపెనీల నిర్ణయం
ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. -
TB Vaccine: టీబీ వ్యాక్సిన్ కోసం డీజీసీఏ పర్మిషన్ అడిగిన భారత్ బయోటెక్
భారత దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ సంస్థ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ ను కంపెనీ సబ్మిట్ చేసింది. -
Dimple Hayathi: విచారణకు హాజరుకావాల్సిందే.. డింపుల్ కు హైకోర్టు ఆదేశం
Dimple Hayathi: సినీ నటి డింపుల్ హయాతి పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
BSNL : బీఎస్ఎన్ఎల్ కు మూడో పున:రుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్..
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌కు కీలకమైన పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మూడో పునరుద్దరణ ప్యాకేజీగా రూ. 89,047 కోట్లు అందించాలని బుధవారం సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!