ఇప్పటికే ఢిల్లీలో విజయవంతమైన ఉచిత విద్యుత్ హీమీని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నది ఆప్. ఇందులో భాగంగా ఆప్ ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో ఈ హామీని ఇచ్చింది. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే తప్పకుండా ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తామని ఆప్ పేర్కొన్నది. ఆప్ హమీపై పంజాబ్ యువతి వెరైటీగా స్పందించింది. తనకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ […]
దేశంలో వ్యాక్సిన్ ను వేగంగా అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల వరకు వ్యాక్సిన్ అందించారు. అయితే, మొదటి డోసులు వేగంగా వేస్తున్నా సెకండ్ డోస్ కోసం ఎదురుచూసేవారి సంఖ్య అధికంగా ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, కోవీషీల్డ్, కోవాగ్జిన్‌తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లు కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని రష్యానుంచి దిగుమతి చేసుకోవడంతో కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే […]
అదృష్టం ఎలా ఎవర్ని వరిస్తుందో తెలియదు. ఒక్కోసారి అనుకోకుండానే అలా కలిసి వస్తుంటాయి. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా చేతిదాకా వచ్చింది చేయిదాటిపోతుంది. కొంతమందికి పోలం దున్నుతుంటే అనుకోకుండా లంకెబిందులు లేదా వజ్రాలు దొరుకుతుంటాయి. అయితే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కుపల్లి గ్రామానికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్ అనే రైతు తనకున్న పొలంలో దున్నుతుండగా భారీ గణపతి విగ్రహం, పీఠం బయటపడ్డాయి. పెద్దదైన గణపతి విగ్రహం బయటపడటంతో రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వర్షాధార […]
ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. […]
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే […]
మిడిల్ ఈస్ట్ దేశాల్లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న దేశాల్లో కూడా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న 22 దేశాల్లో ఇప్పటికే 15 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తున్నది. ఈ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈ పరిస్థితులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. మొరాకో నుంచి పాకిస్తాన్ వరకు గల మధ్యప్రాశ్చ్యదేశాల్లో ఈ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిలో తీవ్రత […]
కరోనా కారణంగా చాలా కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అవకాశం ఉన్న అనేక కంపెనీలు ఈ బాట పడుతున్నాయి. కరోనా కేసులు తగ్గినప్పటికీ తీవ్రత పొంచి ఉండటంతో పలు టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటినుంచి పనిచేసే సౌకర్యం కల్పించింది. ఇప్పుడు మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సామాజిక మాధ్యమం లింక్డిన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. Read: […]
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా తీవ్రత, కరోనా థర్డ్ వేవ్ భయం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయని ఆసుపత్రులకు లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించింది. 200 వరకు బెడ్స్ అందుబాటులో ఉన్న ఆసుపత్రులు 500 ఎల్‌పీఎం కెపాసిటీ ఆక్సీజన్ జరరేషన్ […]
అనంతమైన విశ్వంలో భూమితో పాటుగా ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్ భూవాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ భూమిపై పడుతుంటాయి. జూరాసిక్ కాలంలో ఆస్ట్రాయిడ్స్ భూమీని ఢీకొట్టడం వలనే ఆ భారీ జంతువులు నశించిపోయాయి. అయితే, అప్పుడప్పుడు మనకు ఆకాశంలో రాలిపడుతున్న నక్షత్రాలు, భూమివైపుకు దూసుకొస్తున్న ఉల్కలు కనిపిస్తుంటాయి. ఇలాంటి దృశ్యాలు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మరోసారి కనిపించాయి. Read: హృతిక్, విజయ్, సమంత, కియారా, దుల్కర్ మల్టీ స్టారర్! పెద్దవైన ఫైర్‌బాల్స్ కాంటివంతంగా […]