పార్లమెంట్ సీట్ల సంఖ్య పెరగనుందా? కేంద్రం ఏం చెబుతున్నది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం ఉన్న 545 పార్లమెంట్ స్థానాలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న కేంద్ర 545 స్థానాలను 1000 కి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు తనతో ఈ విషయం గురించి చెప్పారని, మనీష్ తివారీ పేర్కొన్నారు. అందుకోసమే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌లోని లోక్ సభను 1000 మంది కూర్చుకే విధంగా తీర్చిదుద్దుతున్నారని మనీష్ తివారీ పేర్కొన్నారు. 2021 జనాభా ప్రాతిపదికగా పార్లమెంట్ స్థానాలను పెంచితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
Read: టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
Also Read
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు పార్లమెంట్ స్థానాల సంఖ్యలను పెంచాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ సీట్లు 25 నుంచి 52 కి పెరుగుతాయి. అదే విధంగా తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుంచి 39 కి పెరుగుతుంది. అయితే, ఉత్తరాది రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్ల నుంచి 193 సీట్లకు పెరిగే అవకాశం ఉన్నది. అయితే, రాజ్యాంగం ప్రకారం 2026 వ సంవత్సరం తరువాత తప్పని సరిగా పార్లమెంట్ సీట్లను పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. అయితే, బీజేపీ మాత్రం ఇప్పట్లో పార్లమెంట్ సీట్లను పెంచే యోచన లేనట్టుగా చెప్తున్నది. రాజ్యాంగం ప్రకారమే సీట్లు పెంచే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు