మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. మంగళవారం రోజున ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికి మహద్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 15 వేల పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, రాణేను 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, […]
తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్‌పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు […]
ఇండియాలో 90 దశకంలో కైనెటిక్ లూనా ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యులకు సైతం ఈ లూనాలు అందుబాటులో ఉండేవి. పెట్రోల్ అయిపోయినపుడు సైకిల్ మాదిరిగా తొక్కుకుంటూ వెళ్లిపోవచ్చు కూడా. అయితే, ద్విచక్రవాహనాల్లో వచ్చిన మార్పులు, చేర్పుల కారణంగా కైనెటిక్ లూనా నిలబడలేకపోయింది. 2000 నుంచి ఈ లూనా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. కాగా, ఇప్పుడు మరోసారి ఈ లూనాలను విపణిలోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం అవుతున్నది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ ఫీచర్లతో, […]
ప్రపంచంలో చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొదటి తరం కరోనా వైరస్ కంటే మ్యూటేషన్ల తరువాత వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు ప్రపంచంలో అత్యధికంగా పెరుగుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో పాటుగా మరణాల సంఖ్యను కూడా ఈ వేరియంట్ పెంచుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను తప్పించుకునే గుణం కలిగి ఉండటంతో ఈ వేరియంట్ కట్టడి కష్టంగా మారింది. అయితే, డెల్టా వేరియంట్ తో బాధపడే బాధితుల్లో ఈ వేరియంట్ 300 రెట్లు అధికంగా […]
దేశంలో అత్యధికంగా సేల్ అయ్యే వాటిల్లో పుత్తడి కూడా ఒకటి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. అంతర్జాతీయంగా ధరలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిది రూ.48,490కి చేరింది. పుత్తడి ధరలతో పాటుగా వెండి […]
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చెరలో ఉండిపోయింది. ఒక్క పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా మొత్తం తాలిబన్ల వశం అయింది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘన్ అధికారులు ఓ విషయంపై ఆందోళనలు చెందుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని జ్వాజియన్ ప్రావిన్స్ లో తిల్యాతోపే అనే ప్రాంతంలో పెద్ధ ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ ఆధీనంలో ఆఫ్ఘన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20,600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి […]
మేషం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విత్తన వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వృషభం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. […]
సాధారణంగా ఒక కుటుంబానికి సరిపడా వంట చేయడానికి కనీసం గంట నుంచి గంటన్నర సమయం పడుదుంది. ఇక, పండగలు, పర్వదినాలకు వంట చేయాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అయితే, తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన ఇందిరా రవిచంద్రన్ అత్యంత వేగంగా 30 నిమిషాల్లోనే 134 రకాల వంటలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇందులో ఇడ్లీ, దోశలతో పాటు అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ రకాల వంటలు […]