వందేళ్లకు కాదు… మరో 60 ఏళ్లలోనే మరో ముప్పు…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వందేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని మహమ్మారులు చుట్టుముడుతున్నాయి. భారీ ప్రజానష్టం జరుగుతున్నది. గతంలో చూసుకుంటే వందేళ్లకు ఒకసారి కరోనా లాంటి వైరస్‌లు దాడి చేస్తున్నాయి. అయితే, తాజాగా ఇటలీకి చెందిన డ్యూక్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మహమ్మారులపై పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనలతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జరుగుతున్నట్టుగా 100 ఏళ్లకు కాకుండా ఇకపై ప్రతి 60 ఏళ్లకు ప్రపంచాన్ని భయపట్టే మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని, 2080లో మరోసారి ప్రపంచం మహమ్మారుల బారిన పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 400 ఏళ్ల కాలంలో వచ్చిన చికిత్సలేని మహమ్మారుల గణాంకాలను తీసుకొని డాక్టర్ మార్కో మరానీ బృందం పరిశోధనలు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారుల వైరస్ కంటే, రాబోయే రోజుల్లో వచ్చే మహమ్మారులు మరింత భయంకరంగా ఉంటాయని, రాబోయే 60 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా కరోనా కంటే బలమైన మహమ్మారులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటలీ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో తేలింది. 12 వేల ఏళ్లో మానవజాతిని అంతం చేసే మహమ్మారులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తల బృందం పేర్కొన్నది.
Read: ఆ ఖజానా తాలిబన్లు కు దక్కుతుందా?
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!