మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తానన్న తన వాగ్దానాన్ని త్వరగా నెరవేర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రివర్గం తెలిపింది. దీనికి సంబంధించి ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ ఆమోదం కోసం తీసుకోనుంది. న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి లోక్‌కల్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశం కానుంది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకో వడానికి ఒక సమగ్ర “రద్దు బిల్లు” మాత్రమే తీసుకురావచ్చని […]
ఇప్పుడు ప్రపంచం మొత్తం క్రిప్టో కరెన్సీ గురంచే చర్చించుకుంటున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో, ఎవరి నియంత్రణ లేని విధంగా ఈ కరెన్సీ నడుస్తుంది. డిమాండ్, సప్లై పై ఆధారపడి క్రిప్టోకరెన్సీ విలువ ఉంటుంది. అయితే, నియంత్రణలేని కరెన్సీని ఏ దేశం కూడా అధికారికంగా ఆమోదించలేదు. ఇక ఇదిలా ఉండే, నవంబర్ 29 నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ […]
కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయింది. ఇప్పటికే తన నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ భామ తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదు. అప్పుడు వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని 2014లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటూ కామెంట్లు చేయడంతో దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చేలరేగింది.తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కు ఇచ్చివేయాలనే […]
దేశం ఏదైనా మహిళలపై జరుగుతున్న ఆరాచకాలు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు మహిళలపై హింసా పెరిగిపోతూనే ఉన్నది. లైంగికంగా హింసిస్తూనే ఉన్నారు. బ్రిటన్ లోని మాంచెస్టర్ చెందిన ఓ నర్సు పుస్తకాలను బుక్ చేసింది. డ్యూటీకి వెళ్లిన సమయంలో ఆమెకు ఆన్లైన్ డెలివరీ బాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పార్సిల్‌ను పక్కన ఉన్న ఇంట్లో ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నర్స్ పక్కింటి నుంచి పార్సిల్ కవర్‌ను తీసుకున్నది. ఈ తరువాతే […]
జనతాదళ్ (యునైటెడ్) బహిషృత నేత, రాజ్యసభ మాజీ ఎంపీ పవన్ వర్మ(68) తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం మమతా బెనర్జీ సమక్షంలో ఆయన టీఎంసీ పార్టీ జెండా కప్పుకున్నారు. మూడు రోజుల రాజధాని పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. పవర్ వర్మను పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ వర్మ రాకతో టీఎంసీ బలం పెరుగుతుందని, ఆయన అనుభవాలు పార్టీకి పనిచేస్తాయని మమతా పేర్కొన్నారు. ఇలాంటి […]
ప్రపంచంలో సంతోషకరమైన జీవితాలను గడిపే ప్రజలున్న దేశాల్లో ఫిన్లాండ్ మొదటిస్థానంలో నిలిచింది. ఇలా మొదటిస్థానంలో నిలవడం ఇది నాలుగోసారి. సంతోషం మెండుగా ఉన్నప్పటికీ ఆ దేశాన్ని ఓ సమస్య పట్టిపీడిస్తోంది. అదే జనాభా. ఫిన్లాండ్లో జనాభ తక్కువగా ఉంది. పశ్చిమ యూరప్ దేశాల్లో జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అయితే, ఫిన్లాండ్లో ఈ జనసాంద్రత మరీ తక్కువగా ఉన్నది. ఫిన్లాండ్ మొత్తం జనాభ 5.2 మిలియన్ మంది. ఇందులో పనిచేయగలిగే వయసున్నవారు కేవలం 65 శాతం మంది […]
ప్రముఖ సీని నటుడు కైకాల సత్యనారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.. ఇప్పటికే ఆయన ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వయోభారం కారణంగా ఆయన శరీరం చికిత్సకు సహకరించటం లేదని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కైకాల కుమారుడికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఆయనకు చికిత్స జరిగే తీరును .. డాక్టర్లు ఏం చెబుతున్నారో […]
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటం వల్లనే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేకపోయామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్మీ అన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఇవాళ బీజేపీ ధర్నాకు దిగింది. వారు మేయర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్, పెట్టాలని ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై మేయర్ విజయ లక్ష్మీ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా […]
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తన కొత్త పుస్తకం triggered a political firestormలో 26/11 దాడులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని లక్ష్యం గా చేసుకున్నందుకు ఆయన తన పుస్తకంలో బీజేపీ మాటలను తిప్పి కొట్టే విధంగా రాశారని చెప్పారు. భారతదేశాన్ని ప్రభావితం చేసిన జాతీయ భద్రతా పరిస్థితులపై ప్రతిస్పందనలను విడదీ యడానికి ప్రయత్నించే 304-పేజీల పుస్తకంలోని ఒక సారాంశానికి సంబంధించి @BJP4India ప్రతిస్పందన చూసి నేను చాలా సరదాగా ఉన్నానని మనీష్ తివారీ వెల్లడించారు.. నేషనల్ […]