లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చూడగానే కొంతమంది ప్రేమలో పడిపోతుంటారు. ప్రేమించిన వారిని వినూత్నంగా ప్రపోజ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. మనుషులకు మాట ఉంటుంది. తన ఆలోచన ఉంటుంది. ఎదుటి వారికి ఎలా ప్రపోజ్ చేయాలనే తపన ఉంటుంది. మరి జంతువులైతే వాటి ప్రేమను ఎలా ప్రపోజ్ చేస్తాయి అంటే చెప్పడం కష్టమే. కొన్ని జంతువులు వాటి చేష్టల ద్వారా ప్రపోజ్ చేయడం చూస్తుంటాం. మరి ఎనుగులో ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి. Read: ఒమిక్రాన్ […]
కేంద్రంపై నిందలు వేసి లబ్ధి పొందండం కేసీఆర్‌కు బాగా అలవాటైందని బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువ లేదన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓ వైపు కల్లాల్లో రైతులు ధాన్యం పోసి కొనాలంటుంటే యాసంగి వడ్ల పంచాయతీని […]
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన వేరియంట్ కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ గురించిన వివరాలను ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్‌లో 30కిపైగా మ్యూటేషన్లు ఉన్నాయని, మ్యూటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు. Read: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత స్పైక్ ప్రోటీన్లు దేహంలో ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని అన్నారు. […]
మొబైల్ వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా చార్జీలను అమాంతంగా పెంచింది. 20 శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. పెంచిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా ఛార్జీలు పెంచిన సంగతి తెల్సిందే. ఇప్పుడు అదే బాటలో జియో కూడా నడుస్తుంది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడానికే ఛార్జీలను పెంచుతున్నట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సవరించిన […]
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మాట బాగా వినిపిస్తోంది. అనేక రంగాల్లోకి క్రిప్టో కరెన్సీ ప్రవేశించింది. కార్ల కొనుగోలు నుంచి షాపింగ్ వరకు క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నారు. అయితే, మనదేశంలో క్రిప్టో కరెన్సీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రైవేట్ ఎక్సేంజీలపై నిషేదం విధించింది. క్రిప్టో కరెన్సీ ఎవరి నియంత్రణలో ఉండవు కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయడం కష్టంతో కూడుకున్నది. ఇక క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురాబోతున్నది. శీతాకాల సమావేశాల్లో […]
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన […]
మనుషులు ఫిట్‌గా ఉండేందుకు నిత్యం జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటారు. నిత్యం వర్కౌట్ చేయడం వలన శరీరం ఫిట్‌గా ఉంటుంది. ఎవరైనా సరే ఫిట్‌గా ఉండాలి అంటే వాటికి తగిన వ్యాయామం ఉండాల్సిందే. తిని కూర్చుంటే కొవ్వు పేరుకుపోతుంది తప్పించి మరోకటి ఉండదు. ఒక పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకునేందుకు పుష్ అప్ వంటివి బాగా ఉపయోగపడతాయి. Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు.. వారికి నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి… ఇలా మనుషులను పుష్ అప్లు చేయడం చూసిన ఓ […]
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించేదాకా…. బీజేపీ దశల వారీ ఉద్యమం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై చర్చించారు. నేడు, రేపు అన్ని మండల కేంద్రాల్లో ఎద్దుల బండ్లపై బీజేపీ కార్యకర్తల ధర్నాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 1న బీజేవైఎం ఆధ్వర్యంలో […]
అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనాధ పిల్లల భవిష్యత్ కోసం బలమైన పునాది వేసేలా, వారికి అన్ని తానై విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా సర్కార్ చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 300 బాలల సంరక్షణ కేంద్రాల్లో అనాధ పిల్లలకు అన్ని రంగాలపై సంపూర్ణ అవగాహన కల్పిస్తుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం రెండు రోజులు వేదిక్ మ్యాథ్స్, అడ్వాన్స్ ఇంగ్లీష్, […]