అంతరిక్ష రంగంలో ఇండియా దూసుకుపోతున్నది. ఇండియా అంతరిక్ష కేంద్రం ఇస్రో చేపట్టిన ఎన్నో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. మార్స్ మీదకు ఇండియా మామ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ ఖర్చుతో మొదటిసారి చేపట్టిన ప్రయోగం విజయవంతమైన దేశంగా ఇండియా ఖ్యాతిగాంచింది. చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపినా చివరి నిమిషంలోవాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో చంద్రునిపై చంద్రయాన్ ఉపగ్రహం ల్యాండింగ్ కాలేకపోయింది. Read: కేరళను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ… అలప్పుజలో అలర్ట్.. ఇక ఇదిలా ఉంటే, 2023లో […]
కేరళ రాష్ట్రాన్ని బర్డఫ్లూ భయపెడుతున్నది. ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన పడుతున్నాయి. జిల్లాలోని తకళి గ్రామ పంచాయతీలో సుమారు 1200 బాతులు బర్డ్‌ప్లూ బారిన పడటంతో వాటిని అధికారులు పట్టుకొని చంపేశారు. అలప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read: అన్నమయ్య […]
తిరుమల తిరుపతి దేవస్థానం మూడో ఘాట్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈరోజు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మూడో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. పదకవితా పితామహుడిగా పేరుగాంచిన అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుతారు. Read: […]
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి […]
వచ్చే ఏడాది దేశంలోని అనేక రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవా కూడా ఒకటి. ఎలాగైనా గోవాలో అధికారం అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు చూస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టి హమీలు గుప్పిస్తున్నారు. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ గోవాలో పర్యటించి మహిళలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇచ్చారు. 24 గంటలు గడవక ముందే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు భారీ వరాలు ప్రకటించింది. […]
కరోనా తరువాత ప్రైవేట్ సంస్థలు దూకుడుమీదున్నాయి. స్టాక్ మార్కెట్లలో సుమారు 50 కి పైగా కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.1.1 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైవేట్ సంస్థల ఐపీఓలు భారీ ఎత్తున నిధులను సమీకరిస్తుండటంతో వచ్చే ఏడాది కూడా ఇదే దూకుడు ఉండేలా కనిపిస్తోంది. ప్రైవేట్ కంపెనీలు దూకుడును ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వరంగ కంపెనీలు అవకాశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఈ ఏడాది కేవలం రెండు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. కేవలం రూ. 5,500 […]
కరోనా కేసులు ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. యూరప్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు డెల్టా వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక ఆసియా దేశాల్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ దడ పుట్టిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. అయితే, కరోనాలోని అన్ని వేరియంట్లకు చెక్ పెటేందుకు అవసరమైన ఔషధం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఒంటెజాతికి చెందిన లామా అనే జీవిలో అతిసూక్ష్మమైన యాండీబాడీలు ఉన్నాయని, ఇవి కరోనా […]
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులతో పాటుగా కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ కేంద్రాలకు లేఖలు రాసింది. కోవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వద్దని, కరోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాలపై మరింత దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు పెరుగుతోందని, దీనిపై దృష్టి పెట్టాలని […]
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో పబ్‌ను హెచ్చరించిన యాజమాన్యం తీరు మార్చుకోలేదన్నారు. పోలీసులు దాడి అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్‌ను నిర్వహిస్తున్నారన్నారు. పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాలీవుడ్ పబ్‌లో సమయం దాటిన తరువాత కూడా యువతీ, యువకులు అర్ధనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల […]