టాలీవుడ్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గతంలో పబ్‌ను హెచ్చరించిన యాజమాన్యం తీరు మార్చుకోలేదన్నారు. పోలీసులు దాడి అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్‌ను నిర్వహిస్తున్నారన్నారు. పబ్‌లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాలీవుడ్ పబ్‌లో సమయం దాటిన తరువాత కూడా యువతీ, యువకులు అర్ధనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని వెల్లడించారు.
ఇటీవల కాలంలో ఈ పబ్‌పై ఎక్సైజ్ మరియు పంజాగుట్ట పోలీసులు కలిసి దాడులు నిర్వహించి, పబ్‌కు నోటీసులు అందజేశామని అయినా పబ్ తీరు మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. గతంలోను వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా టాలీవుడ్ పబ్ నిలిచిందన్నారు. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యభర్తలపై కొందరూ దురుసుగా ప్రవర్తించడంతో పాటు పబ్సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు పబ్‌ను సీజ్ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!