5 నిమిషాల్లో 2 వేల కోట్ల విలువైన సెల్పోన్లు అమ్మకం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ 12 సీరిస్‌ను డిసెంబర్ 28 వ తేదీన రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రిలీజ్ చేసిన 5 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.8 బిలియన్ యునాన్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2108 కోట్లు విలువైన షావోమీ 12 సీరిస్ మొబైల్ అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12, షావోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంతో భారీగా అమ్మకాలు జరిగాయి.
Read: “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… అసలు విషయం చెప్పేసిన మేకర్స్
Also Read
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
తక్కువ ధర, అడ్వాన్స్డ్ ఫీచర్లతో పాటు న్యూఇయర్ కూడా కలిసిరావడంతో సేల్స్ భారీ స్థాయిలో జరిగాయి. 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యంతో బ్యాక్‌సైడ్ ట్రిపుల్ కెమెరా కలిగియుంది. 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూ ను కలిగిఉంది.
తాజావార్తలు
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!