ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు వీసీసజ్జనార్. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రానున్న రోజుల్లో వారందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. సంస్థ అభివృద్ధి చెందితే అందరం బాగుంటామని సజ్జనార్ అన్నారు.
Read Also:తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం-గవర్నర్
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
సంస్థలో పని చేసినన్ని రోజులు సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కాగా న్యూఇయర్ రోజు బస్సులో ప్రయాణించే 12ఏళ్లలోపు చిన్నారులకు టిక్కెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. రాష్ర్టంలోని అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. కాగా ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనుహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు అటు ప్రజలను ఆర్టీసీలో ప్రయాణం చేసేలా ఆకర్షించేలా చేస్తున్నారు సజ్జనార్.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!