NTV WebDesk
Author- NTV Telugu-
అతని వయస్సు 66, సంతానం 129 మంది…
ఈరోజుల్లో ఒకరిద్దరు సంతానం అంటే సరే అనుకోవచ్చు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా అసలు సంతానం కలగదు. కానీ, ఆ వ్యక్తి ఇప్పటి వరకు 129 మంది సంతానానికి తండ్రి అయ్యాడు. మరో 9 మంది సంతానానికి తండ్రి కాబోతున్నాడు. దీనిని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. కానీ, ఆయనకు ఇదే కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతున్నాయి. ఇంత మందిని ఎలా కన్నాడు అనే డౌట్ రావొచ్చు. స్పెర్మడోనార్ ద్వారా ఆయన ఇంత మందికి తండ్రి అయ్యాడు. ఆధునిక కాలంలో స్పెర్మ్ […] -
తెలంగాణలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు… ఎక్కడంటే?
తెలంగాణలో చలి తీవ్రత తగ్గుతోంది. రాబోయే రెండురోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమప్రాంతం నుంచి వస్తున్న గాలుల వల్ల శుక్ర, శనివారాల్లో చలి తీవ్ర పెరుగుతుందని చెబుతున్నారు. కనీస ఉష్ణోగ్రతలు 17.5 శాతం నమోదు కావచ్చు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనాల ప్రకారం రాబోయే రెండురోజుల పాటు […] -
కాళేశ్వరం జాతీయ హోదాను కేసీఆర్ అడ్డుకున్నారు: జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేసీఆర్ లోపాలు బయటపడతాయని, కమీషన్ల కక్కుర్తి అంతా ప్రజలకు తెలిసిపోతుందని భయమని విమర్శించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతుల్లోకి వెళ్లనివ్వడంలేదని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. Read Also: తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం […] -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమీర్ పేట బొంగుల బస్తీలోని ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరా ను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన ఆగంతకుడు..డబ్బులు చోరీ చేసేందుకు యత్నించాడు. సీసీ కెమేరాతో పాటు ఏటీఎం కు ఏర్పాటు చేసిన కీబోర్డ్ ను ధ్వంసం చేశాడు. ముంబై లోని బ్యాంకు చెందిన కంట్రోల్ రూమ్ […] -
మూడేళ్ల డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టిన మౌనీ రాయ్!
బుల్లితెర కథానాయిక, వెండితెరపై ఇప్పుడిప్పుడే నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అందాల భామ మౌనీ రాయ్ మొత్తానికీ పెళ్ళిపీటలు ఎక్కేసింది. మూడేళ్ళుగా డేటింగ్ చేస్తున్న బోయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను గోవాలో జనవరి 27న పెళ్ళాడింది. వీరిద్దరి వివాహం బెంగాలీ, మలయాళ సంప్రదాయంలో జరిగింది. మౌనీరాయ్ ది బెంగాల్ కాగా, దుబాయ్ లో బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న సూరజ్ ది కేరళ. చిన్నప్పటి నుండే నటన అంటే మక్కువ ఉన్న మౌనీరాయ్… కెరీర్ ను […] -
ఈ బాలీవుడ్ బ్యూటీస్ బ్రేక్ ఫాస్ట్ ఏమిటో మీకు తెలుసా!?
సౌత్ ఇండియాలో కాస్తంత బొద్దుగా ఉండే హీరోయిన్లను జనం ఇష్టపడతారు కానీ బాలీవుడ్ లో అలా కుదరదు! సన్నగా నాజూకుగా ఉండాలి హీరోయిన్ అంటే!! అంతేకాదు… సైజ్ జీరో అయినా వాళ్ళకు ఓకేనే! అయితే… తమ ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్ భామలు చాలా కసరత్తులే చేస్తుంటారు. యోగాతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారం కూడా సైజ్ కంట్రోల్ కు కారణమౌతుంది. ఇంతకూ బాలీవుడ్ బ్యూటీస్ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ఏమిటో తెలుసుకోవాలని మీకుందా!? అయితే ఆలస్యమెందుకు… తెలుసుకుంటే […] -
తెలంగాణకు శుభవార్త.. నాబార్డ్ నుంచి 1.66 లక్షల రుణం మంజూరు
తెలంగాణకు నాబార్డు గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి లక్షా 66 వేల 384 కోట్ల రుణ సామర్థ్యంతో నాబార్డు రూపొందించిన రాష్ట్ర దృష్టి పత్రాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి విడుదల చేశారు. వ్యవసాయ రంగానికి రుణ పరపతి పెంచాలని.. జనాభాలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారని చెప్పారు. Read Also: కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్ నాబార్డ్ సహకారంతో మిషన్ కాకతీయ పథకం కింద […] -
కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలి: వీహెచ్
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లాలు, జిల్లాల కేంద్రాలపై ఇప్పటికే పలు కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే తెలంగాణ నుంచి కూడా ఓ డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ చేసిది ఎవ్వరో కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఎంతో చేశారని వీహెచ్ కొనియాడారు. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య పేరును ఆ జిల్లాకు పెట్టాలని చెప్పారు. కడపకు వైయస్సార్, […] -
అవరోధాలు అధిగమించి 2021 ఓవర్సీస్ మార్కెట్ లో అగ్రస్థానంలో ’83’!
1983లో భారత్ వరల్డ్ కప్ ను గెలుస్తుందని ఎవరూ ఊహించనైనా ఊహించలేదు. కానీ అసాధ్యాన్ని హర్యానా హరికేన్ కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతీయ క్రికెట్ టీమ్ సుసాధ్యం చేసింది. అయితే… ఆ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో తెరకెక్కిన ’83’ సినిమా సునాయాసంగా విజయపథంతో సాగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ చాలా అవరోధాలను ఈ మూవీ ఎదుర్కోవాల్సి వచ్చింది. రణవీర్ సింగ్, దీపికా పదుకునే వంటి స్టార్స్ నటించినా, స్వయంగా కపిల్ దేవ్ ఈ మూవీని […] -
టీఆర్ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తా: తాత మధు
ఇటీవల ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా గెలిచిన తాతామధు గురువారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న గ్యాప్‌లను భర్తీ చేస్తానన్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. పార్టీలో నిర్మాణ పరమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా తన వంతు సాకారం అందిస్తానని వెల్లడించారు. తెలంగాణ సిద్ధాంతం ను, తెలంగాణ ఏర్పడడానికి గల కారణాలను ప్రజల వద్దకు తీసుకుని ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీని ఒక్క […]
తాజావార్తలు
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
-
AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?