2022 ఐపీఎల్ వేలంలో 1,214 మంది ఆటగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో సినిమాలు, క్రికెట్‌ను వేరు చేసి చూడలేం. ఐపీఎల్ ప్రాంరంభమైనప్పటి నుంచి ఐపీఎల్ జరిగినన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ ఇది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం వచ్చే నెలలో జరగబోతుంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈ లీగ్ కోసం 1,214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 10 జట్లు ఇందులోని అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పోటీ పడతాయి.
రూ. 1.5 కోట్ల లిస్ట్
అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఆరోన్ ఫించ్, క్రిస్ లిన్, నాథన్ లియోన్, కేన్ రిచర్డ్‌సన్, జానీ బెయిర్‌స్టో, అలెక్స్ హేల్స్, ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, గ్లెన్ సౌత్ ఫిలిప్స్, షిమ్రాన్ హెట్మేయర్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్.
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
రూ. 1 కోటి లిస్ట్
పీయూష్ చావ్లా, కేదార్ జాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, మనీష్ పాండే, అజింక్యా రహానే, నితీష్ రాణా, వృద్ధిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్, మహ్మద్ నబీ, జేమ్స్ ఫాల్క్‌నర్, మోయిసెస్ హెన్రిక్స్, మార్నస్ లాబుస్‌చాగ్నే, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, డిఆర్సీ షార్ట్, ఆండ్రూ టై, డాన్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆలీ పోప్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్‌రమ్, మిచెల్ మరాక్‌రామ్, , తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, వనిందు హసరంగా, రోస్టన్ చేజ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్.
ఈ సారి వేలంలో టాప్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీ యాజమాన్యాలు పోటీ పడుతున్నాయి. కాగా ఈ సారి కొత్తగా మరికొన్ని ప్రాంచైజీలు వస్తుండటంతో వేలం రసవత్తరంగా సాగనుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!