CJP Protest: సీజేపీ నిరసనల్లో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
- సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తెకు లైంగిక వేధింపులు..
- ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన యశస్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: సీజేపీ ఆందోళనలకు సంబంధించిన కొత్త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వీ రాజే సింగ్ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా చెడు అనుభవాన్ని పంచుకున్నారు.
జూలై 24న యశస్వీ తన సోదరితో కలిసి జంతర్ మంతర్ వద్ద విద్యా్ర్థి నిరసనల్లో పాల్గొన్నారు. జనాల గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక బారికేడ్ కింద పడిపోయిందని, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని, తన వెనక నిలబడిన వ్యక్తి లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. తనను అసభ్యంగా తాకుతూ.. బలవంతంగా అతడి చేతిని తన కాళ్ల మధ్య పెట్టాడని ఆమె చెప్పింది. ఈ ఘటన జరిగిన తర్వాత అతడిని మూడుసార్లు చెంప దెబ్బ కొట్టినట్లు వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ తనకు మద్దతు వస్తుందని ఆశించానని, కానీ అక్కడ ఉన్నవారు తనపైనే కోపం వ్యక్తం చేసినట్లు ఆరోపించారు. ఒక వాలంటీర్ ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ తనపై అరవడం ప్రారంభించినట్లు రాసింది. మరో వాలంటీర్ ఇలాంటి పొరపాట్లు జరుగాయని, పట్టించుకోవదని చెప్పారని వెల్లడించారు. ఈ సంఘటన తనకు తెలియదని ఆమె తండ్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ అన్నారు. యశస్వి తల్లి ఆమెతోనే ఉన్నారని, ఈ ఘటన గురించి ఆమెకు తెలిసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని కూడా ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!