ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్, ఫీవర్ సర్వే, దళిత బంధు పై నిజామాబాద్ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోవిడ్ ఆంక్షలు, ఫీవర్ సర్వేలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫీవర్ సర్వేను చేపట్టిందన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. సమగ్ర వివరాలు లేకుండా మీటింగ్‌కు ఎందుకు వచ్చారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
Read Also:2022 ఐపీఎల్ వేలంలో 1,214 మంది ఆటగాళ్లు
Also Read
కొంతమంది సిబ్బంది ఫీవర్ సర్వే సరిగ్గా చేయడం లేదని మంత్రి అన్నారు. నేను ఓ గ్రామాన్ని పరిశీలిస్తే గత సంవత్సరం చేసిన సర్వే రిపోర్ట్‌నే చూపించారన్నారు. గత సంవత్సరం వివరాలనే ఇప్పుడు చూపించాలని చూశారన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ మూడో వేవ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్‌లను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?