NTV WebDesk
Author- NTV Telugu-
LIVE:శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం DAY-5
6-ఫిబ్రవరి-2022 (ఉదయం)యాగశాల :ఇష్టిశాల : తీవ్ర వ్యాధులనివారణకై పరమేష్టి పితృదేవతాతృప్తి ద్వారా, విఘ్న నివారణకై – వైభవేష్టిప్రవచనమండపము : శ్రీరామ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు 6-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)యాగశాల :ఇష్టిశాల :ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు 7-ఫిబ్రవరి-2022 (ఉదయం)యాగశాల :ఇష్టిశాల : అకాలవృష్టి నివారణకై సస్యవృద్ధికై – వైయ్యూహికేష్టి, వ్యక్తిత్వ వికాసానికై ఆత్మోజ్జీవనకైప్రవచనమండపము : శ్రీకృష్ణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు 7-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)యాగశాల :ఇష్టిశాల :ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు -
ఆఫ్ఘన్లో తాలిబన్ల అరాచకం…మూతపడుతున్న మీడియా సంస్థలు…
ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మీడియా సంస్థలు మూతపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మొత్తం 34 ప్రావిన్సులుంటే ఇప్పటి వరకు సుమారు 33ప్రావిన్సుల్లోని 318 మీడియా సంస్థలు మూతపడినట్లు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ స్పష్టం చేసింది. మొత్తం 33 ప్రావిన్స్‌లలోని 51 టీవీ ఛానళ్లు, 132 రేడియో స్టేషన్లు, 49 ఆన్లైన్ మీడియా సంస్థలు మూసివేసినట్లు స్పష్టం చేసింది. తాలిబన్ల ఆక్రమణ ముందు వరకు దేశంలో 114 పేపర్స్ ఉంటే, తాలిబన్ల ఆక్రమణల తరువాత […] -
పుతిన్ కావాలనే అలా చేశాడా లేక…?
బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు. […] -
మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమైన అన్నాహజారే…
మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లో వైన్ అమ్మేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిసై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన ప్రభుత్వం, వారిని మద్యానికి బానిసలుగా చేయడం విచారకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు […] -
షాకింగ్: మరణించాడని పోస్ట్‌మార్టం చేయబోతే…లేచికూర్చున్నాడు…
కొన్నిసార్లు నయంకాని జబ్బులు విచిత్రంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నయం అవుతుంటాయి. వైద్యశాస్త్రానికి అలాంటివి సవాలుగా నిలుస్తుంటాయి. కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తులు తిరిగి బతకడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సంఘటన ఒకటి స్పెయిన్‌లో జరిగింది. స్పెయిన్‌లోని విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ పెనిటెన్షియరికీ చెందిన గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఓవిడోలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌కు తరలించారు. ఖైదీని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడని తెలియజేశారు. ఖైదీ చనిపోవడంతో […] -
కూతురికోసం చిరుతతో ఫైటింగ్ చేసిన మహిళ…
ఉత్తరప్రదేశ్ ఓ మహిళ తన కూతురికోసం ఏకంగా చిరుతతో ఫైట్ చేసింది. ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి కూతురిని కాపాడుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నాన్‌పారా అటవీప్రాంతంలో జరిగింది. నాన్‌పారా అటవీప్రాంతంలోని గిర్దా గ్రామంలో చిరుత ప్రవేశించి ఇంటిముందు ఆకుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై దాడిచేసింది. ఆ చిన్నారికి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. చిన్నారి కేకలు విన్న తల్లి రీనా కర్ర చేత పట్టుకొని అక్కడికి వచ్చింది. కర్రతో చిరుతపై తిరగబడింది. మహిళ దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి […] -
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో బిజీగా మారిన ఆ పిల్లల రెస్టారెంట్…
ఆనంద్ మహీంద్రా బిజినెస్ రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం అందుబాటులో ఉంటారు. మట్టిలోని మాణిక్యాలను తన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తాజగా ఆనంద్ మహీంద్రా పంజాబ్ లోని అమృత్‌సర్‌లోని ఓ రెస్టారెంట్ గురించి ట్వీట్ చేశారు. మూడు నెలల క్రితం అమృత్‌సర్‌లోని సుల్తాన్ గేట్ వద్ద ఓ చిన్న రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. అయితే, దాని యజమాని హఠాత్తుగా చనిపోవడంతో 17, 11 ఏళ్ల […] -
కొత్త వేరియంట్ల పుట్టుకపై శాస్త్రవేత్తల కీలక పరిశోధన…
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కారోనా మహమ్మారిలో సార్స్‌కోవ్ 2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్రపంచంపై దాడి చేశాయి. సార్స్‌కోవ్ 2, డెల్టా వేరియంట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపగా, ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉన్నది. అయితే, కొత్త వేరియంట్లు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తాయో ముందుగానే గమనిస్తే వాటిని ఎదుర్కొనడం తేలిక అవుతుంది. దీంతో శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్ల పుట్టుకపై దృష్టి […] -
గుడ్ న్యూస్: భారీగా పెరిగిన బిట్ కాయిన్ విలువ… ఒక్కరోజులోనే…
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి అజమాయిషిలో లేని క్రిప్టోకరెన్సీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా బిట్ కాయిన్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్ పుంజుకోగా దానికి అనుగుణంగా బిట్ కాయిన్ విలువ గరిష్టానికి చేరుకుంది. గురువారం నుంచి ఇప్పటి శనివారం వరకు బిట్ కాయిన్ విలువ 16శాతం మేర పెరిగింది. బిట్ కాయిన్‌తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి అనుసంధనమైన ఈథర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. బిట్ […] -
పార్టీ పగ్గాల అప్పగింతపై లాలూ కీలక వ్యాఖ్యలు…
ఫిబ్రవరి 10 వ తేదీన ఆర్జేడీ కార్యనిర్వాహక సమావేశం జరగనున్నది. ప్రతి ఏడాది పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్న మార్పులపై చర్చిస్తారు. ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలో పార్టీలో చర్చిస్తుంటారు. అయితే, దాణా కుంభకోణం కేసులో మొన్నటి వరకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక, 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో లాలూ చిన్నకొడుకు తేజశ్వీ యాదవ్ నేతృత్వంలో […]
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!