Painting: పెన్నుందికదా అని గీసేశాడు… ఆ తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్ కొడితే సినిమాలు చూడాలి లేదంటే పక్కన ఉన్నవాళ్లతో మాట్లాడాలి. అంతేగాని, బోర్ కొట్టిందని దొరికిన వాటిపై పిచ్చిగీతలు గీస్తే వారి రాత మారిపోతుంది. ఆ రాతను తిరిగి మార్చుకోవాలి అంటే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. రష్యాలోని 1930 కాలంనాటి అరుదైన మూడు ముఖాలు లేని చిత్రాలు చాలా ఫేమస్. త్రీ ఫిగర్స్‌గా పేరుపొందిన ఈ మూడు చిత్రాలను యోల్ట్సిన్ లోని ది వరల్డ్ యాజ్ నాన్ ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఏ న్యూ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ లో ఉంచారు. అయితే, ఇందులో పనిచేసే ఓ సెక్యూరిటీ గార్డ్ బోరు కొట్టిందని చెప్పి బాల్ పాయింట్ పెన్నుతో ఆ ముఖాలకు గుండ్రని కళ్లను గీశాడు.
Read: Beijing Olympics: ఆ మంచు కోసం చైనా ఎంత ఖర్చు చేసిందో తెలుసా…!!?
Also Read
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
- Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
- Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
పాతకాలం నాటి పెయింటింగ్స్ కావడంతో పెన్నుతో గీయడం వలన ఆ చిత్రాలు రఫ్ అయ్యాయి. పెయింటింగ్స్ పాడైపోయినందుకు నిర్వహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ను సదరు సెక్యూరిటీ సంస్థ తొలగించింది. చిత్రాలను అయిన నష్టాన్ని భరించేందుకు ముందుకు వచ్చింది. సుమారు నష్టం 2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. అయితే, 1930 కాలం నాటి ఈ చిత్రాలకు రూ. 7.47 కోట్లతో బీమా చేయించారని సమాచారం.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?