NTV WebDesk
Author- NTV Telugu-
Emergency Call: మద్యం మత్తులో పోలీసులకు కాల్… ఎందుకు కాల్ చేశావని అడిగితే…
అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రతీ రాష్ట్రం ఒక్కో నెంబర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసులు స్పందించి సహాయం చేస్తారు. అయితే, కొంతమంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరదాగా కాల్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి సహాయం కావాలని […] -
Live: సజ్జల ప్రెస్‌మీట్…
-
Viral Video: వీడికింకా భూమిపై నూకలున్నాయి… ఒక్కక్షణం ఆలస్యమైనా…
రోడ్ సేప్టీ విధానాలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాహనాలను అతివేగంగా నడపడం, అజాగ్రత్తగా నడపడం, రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్స్ ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్నట్టు సిగ్నల్ పడటంతో గేట్మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ, ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా రైలు వచ్చేలోగా క్రాస్ చేసి వెళ్లొచ్చని అనుకున్నాడు. రూల్స్‌ని బ్రేక్ […] -
Chiru – Chakri: తమన్ ఆవిష్కరించిన మహిత్ స్టూడియో లోగో!
దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. తెలుగులో యువ కథానాయకులకే కాదు అగ్ర కథానాయకులకు చక్కని మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు చక్రి. అతని సోదరుడు మహిత్ నారాయణ సైతం అన్నయ్య బాటలో నడుస్తూ, ఇప్పుడు పలు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ‘సి-స్టూడియోస్ (ది సోల్ ఫుల్ మ్యూజిక్ అడ్డ’ పేరుతో ఓ స్టూడియోను నెలకొల్పబోతున్నారు. దీని లోగోను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆవిష్కరించారు. ఈ […] -
Elon Musk: చిన్నారుల ఆకలి తీర్చేందుకు రూ. 43 వేల కోట్ల విరాళం…
ఎలన్ మస్క్ చెప్పిన విధంగా ఐరాసకు భారీ విరాళం ప్రకటించారు. ప్రపంచంలోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గతంలో ఎలన్ మస్క్ స్పందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన టెస్లా కంపెనీలోని 5 మిలియన్ షేర్లను చిన్నారుల ఆకలిని తీర్చడం కోసం ఐరాస వరల్డ్ ఫుడ్ […] -
Ghost Village: 30 ఏళ్ల తరువాత ఆ గ్రామం బయటపడింది…
పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినపుడు రిజర్వాయర్ కింద ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నష్టపరిహారం ఇస్తుంటారు. ఏ దేశంలో తీసుకున్నా రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో గ్రామాల్లోని ప్రజలను తరలిస్తుంటారు. స్పెయిన్‌లో 1990 దశకంలో ఆల్టో లిండోసో అనే రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెరెడో గ్రామంలోని ప్రజలను తరలించారు. 1992లో తరలింపు పూర్తయింది. రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించడంతో అసెరెడో గ్రామం పూర్తిగా […] -
Ukraine Crisis: రష్యా రక్షణశాఖ కీలక నిర్ణయం
రష్యా ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకూ మారిపోతున్నాయి. అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 16 న ఉక్రెయిన్‌పై దాడికి దిగే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో పరిస్థితులు మరింత దిగజారాయి. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. తమకు ఉక్రెయిన్‌పై దాడికి దిగే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదు. ఇక […] -
Shocking Makeover: మొన్నటి వరకు కూలి… నేడు కేరళ రోల్ మోడల్…
మొన్నటి వరకు ఆయనో కూలి. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముతక గళ్ల లుంగి, మాసిపోసిన గడ్డం, తల వెంట్రుకలు, చేతిలో ప్లాస్టిక్ కవర్ సంచీ. కూలికి పోతే తప్పించి ఇళ్లు గడవని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కేరళలో రోల్ మోడల్ గా మారిపోయాడు. షాకింగ్ మేకోవర్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. రోడ్డుపై కూలిపని చేసుకునే కోజికోడ్ కు చెందిన మామిక్క అనే వ్యక్తి స్విస్ మేకోవర్‌తో షాకిచ్చాడు. గతంలో మామిక్క లుంగీ, […] -
Chenab Bridge: కాశ్మీర్ వంతెనపై ఆనంద్ మహీంద్రా ట్వీట్… వైరల్…
జమ్మూకాశ్మీర్‌లో భారత రైల్వేశాఖ చీనాబ్ నదిపై వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా చీనాబ్ వంతెన పేరు తెచ్చుకున్నది. ఇటీవలే ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను రైల్వేశాఖ, రైల్వేశాఖ మంత్రి షేర్ చేశారు. ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ […] -
Apple: యాపిల్ ఎలక్ట్రిక్ కార్… డ్రైవర్ అవసరం లేకుండానే…
ప్రముఖ కంప్యూటర్, మొబల్ ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నది. యాపిల్ అటోనమస్ పేరుతో ఈ కారును తయారు చేసింది. భారత సంతతికి చెందిన దేవాంగ బొర అనే మెకానికల్ ఇంజనీర్ ఈ కారును డిజైన్ చేశారు. పెద్దని గుండ్రంగా ఉన్న గోళం దానికి నాలుగు చక్రాలు ఉన్న అటోనమస్ చూసేందుకు అచ్చంగా పిల్లలు ఆడుకునే బొమ్మలా ఉన్నది. ఈ ఎలక్ట్రిక్ కారుకు డ్రైవర్ అవసరం లేదు. […]
తాజావార్తలు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!