Elon Musk: చిన్నారుల ఆకలి తీర్చేందుకు రూ. 43 వేల కోట్ల విరాళం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలన్ మస్క్ చెప్పిన విధంగా ఐరాసకు భారీ విరాళం ప్రకటించారు. ప్రపంచంలోని చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై గతంలో ఎలన్ మస్క్ స్పందించిన సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు తన వంతు సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తన టెస్లా కంపెనీలోని 5 మిలియన్ షేర్లను చిన్నారుల ఆకలిని తీర్చడం కోసం ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ 5 మిలియన్ షేర్ల విలువ సుమారు రూ. 43 వేల కోట్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు టెస్లా వాటాలోని తన 5 మిలియన్ షేర్లను విరాళంగా ఇచ్చినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ పేర్కొన్నది.
Read: Ghost Village: 30 ఏళ్ల తరువాత ఆ గ్రామం బయటపడింది…
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ప్రపంచంలో అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటిని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ విరాళంను ఎలన్ మస్క్ ఏ సంస్థకు అందించారనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎలన్ మస్క్ వంటి వ్యక్తులు తలచుకుంటే ప్రపంచంలోని 6.2 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు ఇవ్వడం ఇక లెక్కకాదని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేస్తారో ప్రణాళిక ఇస్తే 6 బిలియన్ డాలర్లు ఇప్పటికిప్పుడే ఇస్తానని గతంలో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే మస్క్ 4.2 కోట్ల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు 5.7 బిలియన్ డాలర్లను విరాళంగా అందించారు.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!