Chenab Bridge: కాశ్మీర్ వంతెనపై ఆనంద్ మహీంద్రా ట్వీట్… వైరల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో భారత రైల్వేశాఖ చీనాబ్ నదిపై వంతెనను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా చీనాబ్ వంతెన పేరు తెచ్చుకున్నది. ఇటీవలే ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను రైల్వేశాఖ, రైల్వేశాఖ మంత్రి షేర్ చేశారు. ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెనపై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Read: Apple: యాపిల్ ఎలక్ట్రిక్ కార్… డ్రైవర్ అవసరం లేకుండానే…
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
జేమ్స్‌బాండ్ నెక్ట్స్ మూవీ ఓపెనింగ్ సీన్ ఈ బ్రిడ్జిమీద తీయాలని కోరుకుంటున్నట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. చీనాబ్ నదిపై భారత ఇంజనీర్లు నిర్మిస్తున్న అద్భుతమైన కట్టడంగా దీనిని పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం బలమైన గాలులు వీస్తుంటాయి. 2004లోనే ఈ కట్టడం నిర్మాణం ప్రారంభం కాగా, భారీ గాలుల కారణంగా పనులు నిదానంగా సాగుతున్నాయి. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!