Mahindra: గుడ్‌న్యూస్… ఆ మోడళ్లపై భారీ డిస్కౌంట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఆనంద్ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దమయింది. మహీంద్రా సంస్థ ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 80 వేల కంటే ఎక్కువ రాయితీలను అందించబోతున్నది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి నెలలో వాహనాలను కొనుగోలు చేసేవారికి మాత్రమే వర్తిస్తున్నది. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎస్‌యూవీ పై దాదాపు రూ. 81,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఆల్ట్రాస్ జీ4 ఎక్స్చేంజ్ బోనస్‌తో దాదాపు రూ. 50 వేలు తగ్గింపు, దీంతో పాటు అదనంగా రూ. 31,500 వరకు బినిఫిట్స్ పొందే అవకాశం ఉన్నది. ఇక ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 300 మోడల్‌లో దాదాపు రూ. 69 వేల ప్రయోజనాలు అందనున్నాయి. అయితే, ఎక్స్‌యూవీ 700, థార్, బొలెరో నియో ఎస్‌యూవీ వంటి మోడల్స్‌కు ఈ రాయితీలు వర్తించవు. దేశంలో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా మహీంద్రాకు గుర్తింపు ఉన్నది. సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా, రైతుల కోసం, లగ్జరీ కోసం వివిధ రకాల వాహనాలను తయారు చేస్తున్నది మహీంద్రా కంపెనీ.
Read: War Effect: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… రూ. 8.5 లక్షల కోట్లు ఆవిరి…
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో… పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!