NTV WebDesk
Author- NTV Telugu-
ET : సూర్య మూవీ ఓటిటి రిలీజ్ కు టైమ్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల “ఎతర్క్కుం తునిందావన్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో అభిమానులను, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్ […] -
KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
KGF Chapter 2 గురించి తాజా అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ఏమిటంటే KGF 2 సెన్సార్ ఫార్మాలిటీలను […] -
Srisailam Temple : శ్రీశైలంలో అర్థరాత్రి అరాచకం
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాంగణంలో గత అర్థరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీ దుకాణం యజమానికి కన్నడ భక్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో టీ తాగేందుకు వెళ్లిన కన్నడ భక్తుడు టీ దుకాణదారుడితో మంచినీళ్లు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీంతో రెచ్చిపోయిన టీషాపు యజమాని సదరు కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఈ విషయం తెలిసిన కర్ణాటక భక్తులు రెచ్చిపోయారు. […] -
Revanth Reddy: తెలంగాణ రైతుల కోసం అలుపెరుగని పోరాటం
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి. […] -
KGFVerse : రాఖీభాయ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీనా ?
KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల […] -
SupremeCourt: శ్రీబాలాజీ జిల్లా ఏర్పాటుకు లైన్ క్లియర్
తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి కాంప్లెక్స్ ను శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయం గా మార్చడాన్ని వ్యకిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది అత్యున్నత ధర్మాసనం. కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల […] -
Pinapaka Trs: గులాబీ తోటలో డిష్యుం…డిష్యుం
పినపాక గులాబీ తోటలో వరసగా ఢిష్యూం ఢిష్యూమ్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీల మధ్య తలెత్తిన విభేదాలు రకరకాలుగా మలుపులు తీసుకుంటోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారపార్టీ నేతల మధ్య ఏ విషయంలో అగ్గి రాజుకుంది? కేసులకు, రాళ్ల దాడులకు వెరవడం లేదుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక. కొద్దిరోజులుగా ఇక్కడ టీఆర్ఎస్ రాజకీయాలు వాడీవేడీగా ఉంటున్నాయి. ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా మారిపోయింది పరిస్థితి. అధిపత్య రాజకీయాలు సెగలు […] -
Namburu Shankarrao: అసలుకే ఎసరు తప్పదా?
ఆయన రాజకీయాలకు కొత్త. గెలిచాం కదా..! అంతా నాదే.. నేను చెప్పిందే ఫైనల్ అనుకున్నట్టున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అది ఓల్డ్ బ్యాచ్‌కు చిర్రెత్తించింది. ఇంకేం ఉంది గ్రూపు కట్టేశారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందట. రాజకీయాల్లో ఓనమాలు తెలియని తీరే ఎసరు పెట్టేలా ఉందా?గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. స్థానిక నేతల మధ్య విభేదాలు పీక్కు చేరాయి. […] -
LIVE: మహేష్ బ్యాంక్ హ్యాకింగ్.. సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో 2 నెలలు విచారణ చేశాం. 100 మంది పోలీస్ ఆఫీసర్స్ తో కేసు విచారణ చేశాం అని మీడియాకు వివరించారు హైదరాబాద సీపీ సీవీ ఆనంద్. ఏ కేసుకు కాని ఖర్చు దీనికి అయింది. TA ,DA కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యింది. హ్యాకింగ్ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలి . RBI నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల సొమ్ము తో బ్యాంక్ […] -
Daggubati Venkateswara Rao: దగ్గుబాటికి దారేది?
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్‌గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది. […]
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?