NTV WebDesk
Author- NTV Telugu-
Harish Shankar: పవన్ సినిమాపై వచ్చిన ఆ రూమర్ నిజమే
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి […] -
F3: ఫంటాస్టిక్ ఈవెంట్.. సాయంత్రం ఎన్టీవీలో!
‘ఎఫ్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ‘ఎఫ్3’తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వగా, ఈరోజు సాయంత్రం ఫంటాస్టిక్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుక ఎన్టీవీలో లైవ్ ప్రసారం కానుంది. ఇతర ఈవెంట్లకు భిన్నంగా, మొత్తం సరదాగా సాగిపోయేలా ఈ ‘ఫంటాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా.. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, దర్శకుడు అనిల్ రావిపూడి […] -
Andhrapradesh: టీడీపీ నేత ఆలూరి హరికృష్ణ చౌదరి అరెస్ట్
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్ […] -
CSK vs RR: రాజస్థాన్ డబుల్ ధమాకా!
నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో […] -
LIVE: శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి స్తోత్ర పారాయణం చేస్తే..
https://www.youtube.com/watch?v=QrjQQFWRaW8 శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి స్తోత్ర పారాయణం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు. మీ కుటుంబం ఆనందంగా వుంటుంది. శ్రీవేంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు. ఆయన్ని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. -
Astrology: మే 21, శనివారం దినఫలాలు
https://www.youtube.com/watch?v=CawKxErwBZY శనివారం రోజు.. ఈ ఏరాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు సాధిస్తారు..? ఏ రాశివారు వాటికి దూరంగా ఉంటే మంచిది..? ఏ రాశివారు ప్రయాణలు చేయాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. ? ఇలా బుధవారానికి వివిధ రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Ap Ministers: టీడీపీ ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోవడం గ్యారంటీ
ఏపీలో టీడీపీ కుదేలైపోయిందని, ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవడం గ్యారంటీ అన్నారు ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్. అచ్చెన్నాయుడు ఏ గాలి పార్టీలో ఉన్నాడు.. మాది గాలి పార్టీనో.. మంచి పార్టీనో.. మా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నామో..అచ్చెన్నాయుడుకి ఆయన గురువుకి బాగా తెలుసు. టీడీపీ రాష్ట్రంలో పూర్తిగా కుదేలైపోయింది.. వాళ్ళేదైనా మాట్లాడుతారు.. రాష్ట్రంలో భావి తరాల భవిష్యత్తు కోసం స్ట్రెయిట్ లైన్ లో వెళ్తున్నాం. మా నాయకుడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి […] -
Panchayati Funds: పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచ్ల ఫిర్యాదు
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ప్రతినిధులు. రూ. 7660 కోట్ల నిధులను పంచాయతీ ఖాతాల్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుందని గవర్నరుకి ఫిర్యాదు చేశారు సర్పంచుల సంఘం. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ. 7660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు సర్పంచులు. పంచాయతీ ఖాతాల్లోకి […] -
Chandrababu: జగన్‌ని చిత్తుగా ఓడించాలి
జగన్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. జగన్ ఉన్మాది లా వ్యవహరిస్తున్నారు. నిన్ననే సీబీఐ అధికారులు చెప్పారు. వివేకా హత్య కేసులో స్థానిక అధికారులు సహకరించలేదు అని. గతంలో పరిటాల రవిని చంపారు. హత్యలు చేసి తప్పించుకోవడం…రాజకీయం చేయాలని చూస్తున్నారు. షర్మిల, ఎల్వీ సుబ్రమణ్యం, సవాంగ్ ఎక్కడున్నారు. రాయలసీమకు జగన్ ఏమీ చేశాడో చర్చించేందుకు సిద్దం. పులివెందుల కు ఏం చేశారో చెప్పండి. రాబోయే ఎన్నికల్లో […] -
GVL Narasimha Rao: విజయవాడ- ఢిల్లీ విమానాలు పెంచాలి
విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచాలని కేంద్ర మంత్రికి, విమానయాన సంస్థలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యర్థించారు. విజయవాడ- ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ అన్నారు. ఎంతోమందికి ఉపయుక్తంగా ఉన్న విజయవాడ-ఢిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఏయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్, మరియు స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలకు లేఖలు రాశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!