NTV WebDesk
Author- NTV Telugu-
V.Hanumantha Rao: రేవంత్ రెడ్డిపై వీహెచ్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోకూడదని, మీడియాకి ఎక్కి పార్టీ పరువును గంగపాలు చేయవద్దన్న సూచనలకు అనుగుణంగా తాజా పరిణామాలపై వీహెచ్ తనదైన రీతిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పై వీహెచ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో మాట్లాడినా బీసీ, ఎస్సీ ఎస్టీల లో ఒక విధమైన ఆలోచన వచ్చింది. కానీ నీ విషయంలో నేను బయట మాట్లాడలేను. నేను ఓబీసీ […] -
Bandi Sanjay: జూన్ 23 నుంచి మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర
2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జనంలోకి వెళ్ళేందుకు యాత్రలతో బీజేపీ నేతలు బిజీ అవుతున్నారు. ఇప్పటికే రెండు ప్రజాసంగ్రాయాత్రలు చేశారు బండి సంజయ్. తెలంగాణలో మరో విడత ప్రజా సంగ్రామయాత్రకు రెడీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోంది. తెలంగాణలో ఆత్మహత్యలే లేవన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ వక్రభాష్యాన్ని చూసి […] -
Tarun Chugh: బీజేపీ సర్కార్ రావాలి.. కేసీఆర్ పోవాలి
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారని, బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ తో పాటు తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ముక్త్ తెలంగాణ బీజేపీ లక్ష్యం అన్నారు. టీఆర్ఎస్ […] -
BCCI: ఆ ఇద్దరిని ఎందుకు ఎంపిక చేయలేదు?
దక్షిణాఫ్రికాతో జూన్‌లో జరగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి గాను బీసీసీఐ సెలెక్షన్ కమిటి ఆదివారం 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టుని ప్రకటించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగా రాణించిన రాహుల్ త్రిపాఠిని, సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ ప్రియులు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళని ఎందుకు, ఏ లెక్కన ఎంపిక చేయలేదని బిసీసీఐని నిలదీస్తున్నారు. మాజీలు సైతం ఆ ఇద్దరిని సెలెక్ట్ చేయకపోవడంతో నిరాశను వ్యక్తం […] -
EV Fires: డీఆర్డీవో రిపోర్ట్.. ప్రమాదాల వెనుక షాకింగ్ విషయాలు
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో […] -
Adipurush: ట్విటర్లో ట్రెండ్ అవుతోన్న #WakeUpTeamAdiPurush హ్యాష్ ట్యాగ్
రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు.. అప్డేట్స్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓవైపు ఇతర సినిమాల నుంచి ఒకదానికి మించి మరొక అప్డేట్స్ వస్తోంటే, రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం మౌనం పాటించడంతో ట్విటర్లో రకరకాల ట్రెండ్లకు తెరలేపారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో.. #WakeUpTeamAdiPurush అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి.. ఆదిపురుష్ సినిమా […] -
Rajasthan Royals: విమానంలోకి పొగమంచు.. ఆపేయాలంటూ కేకలు
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళకు ఓ ఊహించని పరిణామం ఎదురైంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు ముంబై నుంచి కోల్‌కతాకు బయల్దేరిన రాజస్థాన్ బృందం ప్రత్యేక విమానంలో.. కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మార్గమధ్యంలో అనుకోకుండా విమానంలోకి దట్టమైన పొగమంచు వచ్చేసింది. దీంతో, అందులో ఉన్న సభ్యులందరూ భయాందోళనలకు గురయ్యారు. ఏదో జరగరానిది జరగుతోందన్న భయంతో.. గట్టిగా కేకలు కూడా వేశారు. ఒక వ్యక్తి అయితే, విమానాన్ని అప్పటికప్పుడే కిందకు దించాలంటూ అరిచేశాడు. అయితే, కాసేపు తర్వాత పొగమంచు […] -
Sarkaru Vaari Paata: ప్రాఫిట్ జోన్లోకి ఎంట్రీ.. డబుల్ సెంచరీకి చేరువలో!
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకి సరైన కంటెంట్ పడితే.. బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ రిజల్ట్స్ నమోదవుతాయని ‘సర్కారు వారి పాట’ మరోసారి నిరూపించింది. సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ అందుకున్న ఈ చిత్రం.. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. వారం రోజుల తర్వాత టికెట్ రేట్లు తిరిగి సాధారణ ధరలకే అందుబాటులోకి రావడంతో.. రెండో వారాంతంలోనూ ఇది అదిరిపోయే వసూళ్ళు కొల్లగొట్టింది. ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డుల్ని పటాపంచలు చేసిన ఈ చిత్రం.. సెకండ్ […] -
Major: హాలీవుడ్ మాదిరి.. అడివి శేష్ కొత్త ప్రయోగం
హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి […] -
Mahesh Babu: ఆ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ స్వింగ్‌లో ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఖైదీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత విజయ్‌తో ‘మాస్టర్’ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలు తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమర్షియల్ విజయాలు సాధించాయి. అందుకే, అతనితో చేతులు కలిపేందుకు మన తెలుగు హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ రామ్ చరణ్ ఈ దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కథ వర్కౌట్ అయితే, వీరి […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!