NTV WebDesk
Author- NTV Telugu-
Anil Ravipudi: బాలయ్య సినిమాపై ‘ట్రిపుల్ ధమాకా’
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది. ఎఫ్3 ప్రమోషన్ […] -
Mega154: టైటిల్ ఇదే.. అఫీషియల్‌గా రివీల్ చేసిన డైరెక్టర్
మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో Mega154 ఒకటి. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే.. మిగిలిన రెండు సినిమాలు రీమేక్స్ అయితే, ఇది ఒరిజినల్ కథతో రూపొందుతోంది. పైగా.. ఇందులో 1990ల కాలానికి చెందిన వింటేజ్ చిరుని చూస్తారని బాబీ చెప్పడం, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ వైబ్స్ క్రియేట్ చేయడంతో, ఈ సినిమా కోసం ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే.. […] -
Natural Star Nani: ప్రశాంత్ నీల్‌తో సినిమా.. ఆ ప్రాజెక్ట్ తర్వాతే?
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఓ క్రేజీ దర్శకుడితో […] -
Flower Wage: పనికి రాదని పక్కన పెడితే.. కోటీశ్వరుల్ని చేసింది
ఒక్కోసారి అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో.. ఎవ్వరూ ఊహించలేరు. అప్పటిదాకా మన కళ్ళముందు సాదాసీదాగా కనిపించిన వ్యక్తి, రాత్రికిరాత్రే స్టార్ అయిపోవచ్చు. ఇలాంటి వారిని మనం ఇప్పటికే ఎంతోమందిని చూశాం. ఇప్పుడు తాజాగా మూలన పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్, ఒక కుటుంబాన్ని కోటీశ్వరుల్ని చేసిన ఉదంతం యూకేలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో ఉంటోన్న ఒక కుటుంబం.. 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేసింది. కొన్నాళ్ళు […] -
Malavika Mohanan: బెడ్ సీన్‌పై ప్రశ్నించిన నెటిజన్‌కు ఘాటు రిప్లై
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. తాము చేస్తోంది కరెక్టా, కాదా అనేది ఆలోచించరు.. ఏది తోస్తే అది చేసేస్తుంటారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్, సినిమాల్లో చేసే ఇంటిమేట్ సీన్లపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. కథానాయికలూ ఊరికే ఉండరులెండి, కొందరు అప్పటికప్పుడే ఘాటు రిప్లై ఇస్తూ ఆ ఆకతాయిల నోళ్ళు మూయించేస్తారు. తాజాగా మాళవిక […] -
SRH vs PBKS: హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు సునాయాసంగా చేధించింది. ఇది ఆ జట్టుకి ఏడో విజయం. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలవగా.. హైదరాబాద్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో […] -
R Krishnaiah: రాజ్యసభ పదవి వెనుక కేసీఆర్ హస్తం?
బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీ నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఆయనను ఎంపికచేశారు సీఎం, వైసీపీ అధినేత జగన్. ఉద్యమకారుడైన కృష్ణయ్యను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది. తెలంగాణలో బీసీ ఉద్యమాలు చేసిన కృష్ణయ్యను జగన్ గుర్తించారు.కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, కానీ ముందుగా జగన్ అవకాశం ఇచ్చారన్నారు. ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనేది సరైన ప్రచారం అన్నారు. బీసీలు బాగుండాలి, బీసీలు […] -
LIVE: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ తగ్గించడంతో వివిధ రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి.తెలుగు రాష్ట్రాలు కూడా తగ్గించాలని కేంద్రం కోరింది. -
10th Class Exams: రేపటినుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు
ఇది పరీక్షల కాలం. తెలంగాణలో రెండురోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు ముగిశాయి. తాజాగా రేపటి నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. జూన్ 1 వరకు పరీక్షలు జరుగుతాయి. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అంతా సిద్ధం చేశారు అధికారులు. ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష వుంటుంది. ఐదు లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2861 […] -
Weather Update: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు […]
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!