NTV WebDesk
Author- NTV Telugu-
Osmania Mortuary: రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటా.. !
సవాలపై వేసే పేలాలు అమ్ముకునేలా వుంది నీ భాగోతం అనే సామెత మనం కామెడిగానో.. లేదంటే.. కోపంలోనే.. అంటూనో వింటూనో వుంటాం. కానీ అది నిజ జీవితంలో నిజమైవుతోంది. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే పుట్టెడు దుఖంలో వున్న కుటుంబాలకు సహాయం చేయాల్సింది పోయి అదే ఆశరాగా చేసుకుని మృతదేహంపై కూడా చిల్లర అడుక్కునే రకానికి దిగజారుతున్నారు. అదికూడా మార్చురీలో తీసుకెల్లేందుకు కాసులిస్తేనే లోపలికి మృతదేహాన్ని పంపిస్తా అంటూ బేరసారాలు చేశాడు. పుట్టెడు దుఖంలో వున్న కుటుంబం కన్నీరు […] -
Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్‌ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్‌ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి […] -
Tirupati Incident: భార్యను కొట్టి … సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కిరాతకం
మగాళ్ళు మృగాళ్ళుగా మారుతున్నారు. చెన్నైలో రెండురోజుల క్రితం భార్య పిల్లల్ని రంపంతో కోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దారుణ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘటన విభ్రాంతిని కలిగించింది. తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ఘాతుకం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను దారుణంగా కొట్టి చంపి చెరువులో పడేశాడు. ఇదేం లేటెస్ట్ కాదు. ఈ ఘటన జరిగి చాలా కాలం అయింది. ఐదు నెలల తరువాత […] -
LIVE: కొండాపూర్ గాయత్రి కేసులో కీలక అంశాలు
కొండాపూర్ గాయత్రి కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు నిందితురాలికి సపోర్ట్ చేస్తున్నారని బాధితురాలి బంధువులు చెబుతున్నారు. అంతా ఆస్తి కోసమే జరిగిందంటున్నారు.గాయత్రి కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామి శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళితే తీవ్ర పరిణామాలుంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది.బాధితురాలికి తీవ్ర గాయాలు […] -
LIVE: ఐపీఎల్ కళ తప్పిందా? ఫిక్సింగ్ వార్తల్లో నిజమెంత?
ఎంత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినప్పటికి ఐపీఎల్‌కున్న క్రేజ్ 15 ఏళ్లలో ఏమాత్రం తగ్గలేదన్నది క్రీడానిపుణులు ఉవాచ. ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్స్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్లో టైటిల్ కొట్టి గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. అయితే మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ అనే అంశం తెరమీదకు వచ్చింది. ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం నుంచి అందరూ ఊహించినట్లుగానే హార్దిక్ సేన కప్ కొట్టడంపై సోషల్ మీడియాలో కొన్ని […] -
Viral News: వామ్మో… విమానం రెక్కపై నడక.. కొండచివర సాహసం
ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అభిరుచిని కలిగి వుంటారు. కొందరు ట్రెక్కింగ్ ఇష్టపడతారు. మరికొందరికి నడక అంటే ఇష్టం. సముద్రాలు, టూరిస్టు ప్రాంతాలకు వెళుతుంటారు. ఇండోనేషియాలోని బాలి గొప్ప పర్యాటక ప్రాంతం. అక్కడికి ఏటా లక్షలమంది పర్యాటకులు వెళుతుంటారు. ఇండోనేషియాలోని ద్వీపం బాలి. పర్యాటకులు దీనిని భూతల స్వర్గంగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఓ ఫోటోగ్రాఫర్ చేసిన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు, మరికొందరిని టెన్షన్ కి గురిచేసింది. ఎర్త్‌పిక్స్ పేరుతో వున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఉత్కంఠభరితమైన వీడియోను పోస్ట్ […] -
PM KISAN Scheme: రైతుల ఖాతాల్లోకి రూ. 21 వేల కోట్లు…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత సొమ్మును ప్రధాని మోడీ మంగళవారం ఇవాళ సివ్లూలో విడుదల చేయనున్నారు. దాదాపు పది కోట్లు మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 21,000 కోట్లను జమచేయనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఆజాదీకా అమృత మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న గరీబ్ కల్యాణ్ సమ్మేళనంలో ఈ మొత్తాన్ని విడుదల చేస్తారని చెప్పారు. తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 16 పథకాల లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో నేరుగా ముచ్చటిస్తారని […] -
Varla Ramaiah: ఆ అప్రూవర్‌కి రక్షణ కల్పించాలంటూ డీజీపీకి లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తిగిరికి, అలాగే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకి రక్షిణ కల్పించాలంటూ.. టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారినప్పటి నుంచి అతనికి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే.. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు అతనిపై తప్పులు కేసులు బనాయిస్తున్నారని, చివరికి సీబీఐ బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని అన్నారు. […] -
Rangareddy: ప్రాణం తీసిన అప్పులబాధ.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..
కుటుంబం కోసం అప్పులు చేయడం అది తీర్చలేక ప్రాణాలమీదకు తెచ్చుకోవడం. ఏపని చేసిన, ఎంత శ్రమించిన అప్పుల పెరుగుతూనే వుంటాయి తప్పాతరగడంలేదని భావించి చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నేను పోతే నాకుటుంబం పై భారం పడుతుందేమో అనుకున్నాడో ఏమో ఆతండ్రి చిన్నపిల్లలు అని కూడా చూడకుండా.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడలో విషాదం నెలకొంది. ఆదిబట్ల పరిధిలోని […] -
Nara Lokesh: తండ్రి బాటలో తనయుడు.. లోకేష్ పాదయాత్ర?
గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన […]
తాజావార్తలు
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!