NTV WebDesk
Author- NTV Telugu-
Hyderabad: మరో దారుణం.. పెళ్ళి పేరుతో అత్యాచారం
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన విచారణ కొనసాగుతుండగానే.. మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి, ఓ క్యాబ్ డ్రైవర్ 12 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. ఇందులో అతని స్నేహితుడి హస్తం కూడా ఉంది. ఆ ఇద్దరు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక ప్రతిఘటించింది. దీంతో, వాళ్లిద్దరు ఆ అమ్మాయిని ఉదయం 5 గంటల సమయంలో సుల్తాన్‌షాహీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కి తరలించారు. […] -
Vikram: ఆ గెస్ట్ రోల్‌కి సూర్య ఎంత తీసుకున్నాడో తెలుసా..?
స్టార్ హీరోలకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీరి సినిమాలు కళ్లుచెదిరే బిజినెస్ చేస్తాయి. అంతెందుకు.. ఏదైనా ఒక సినిమాలు ఓ చిన్న పాత్రలో మెరిసినా, ఆ హీరోలకుండే స్టార్డమ్ కారణంగా ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిపడుతుంది. అందుకే, స్టార్ హీరోలకు గెస్ట్ రోల్ చేసినా మంచి డబ్బు అందుతుంది. ఈ నేపథ్యంలో.. విక్రమ్ సినిమాలో తళుక్కుమన్న సూర్య, తాను పోషించిన రోలెక్స్ పాత్రకి ఎంత తీసుకున్నాడనే చర్చ తెరమీదకి వచ్చింది. […] -
Satyender Jain: మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఈడీ సోదాలు ..
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఇవాళ (సోమవారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. కోల్ కత్తాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, […] -
Noro Virus: కేరళలో చిన్నారులకు సోకిన కొత్త వైరస్.. చికిత్స చేయకపోతే..
కేరళలో మరో కొత్త వైరస్ కలకలం రేగింది. దీని పేరు నోరో వైరస్ గా వైద్యులు నిర్ధారించారు. ఇది ప్రధానంగా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తిరువనంతపురం నగరంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకిందని కేరళ వైద్యులు ధృవీకరించారు. నోరో వైరస్ డయేరియా- ప్రేరిపిత రోటవైరస్ మాదిరిగానే ఉంది. ఈ వైరస్ సోకిన పిల్లలకు చికిత్స చేయకపోతే ప్రాణాంతకరం కావచ్చని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందు […] -
Allu Arjun: ఛాలెంజింగ్ రోల్లో బన్నీ.. ఏకంగా 55కి షిఫ్ట్?
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు! ముఖ్యంగా, అది బాలీవుడ్లో సృష్టించిన ప్రకంపనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం.. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సినిమా సత్తా చాటింది. దీంతో సుకుమార్ ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. పాన్ ఇండియా […] -
Nigeria: చర్చ్‌లో ఉగ్ర కాల్పులు.. 50 మంది మృతి
నైజీరియా దేశంలో దారుణం జరిగింది. ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు, పేలుడు ఘటనలో 50 మంది మరణించారు.ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చిలో పెంతెకోస్ట్ ఆరాధకులు గుమిగూడిన సమయంలో వారిని లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడి చేశారని శాసనసభ్యుడు ఒగున్మోలసుయి ఒలువోలే తెలిపారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్‌లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. […] -
Yash: ఇంకా వీడని ఆ సస్పెన్స్..!
స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాని లైన్లో పెట్టేస్తారు. జయాపజయాలతో సంబంధం లేకుండా, వరుసగా సినిమాల్ని చేసుకుంటూ పోతుంటారు. కానీ, ఈ ఏడాది ‘కేజీఎఫ్: చాప్టర్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన కన్నడ హీరో యశ్ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. నిజానికి.. కేజీఎఫ్ ప్రాజెక్ట్‌ను గాడిలో పెట్టినప్పటి నుంచి, అంటే 2015 నుంచి యశ్ మరో సినిమా ఒప్పుకోలేదు. పూర్తిగా దీని మీదే ఫోకస్ పెట్టాడు. ఇది భారీ […] -
KTR Twitter: కేటీఆర్ పై నెటిజన్ల ట్వీట్ వార్.. హాష్ ట్యాగ్ తో విమర్శలు
బండి సంజయ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు?” అంటూ జేపీ నడ్డాని ట్యాగ్ చేస్తూ ట్విటర్ మాధ్యమంగా కేటీఆర్ ప్రశ్నించిన విషయంతెలిసిందే.. ఈ సెలెక్టివ్ ట్రీట్మెంట్ ఎందుకు? దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వండి” అని ఆయన ట్విటర్ వేదికగా నిలదీశారు. అయితే ఈ ట్విట్ పై #TRSScared Of BandiSanjay హాష్ ట్యాగ్ పేరుతో కొందరు ట్విటర్ వేదికగా కేటీఆర్ పై విమర్శలు కురుపిస్తున్నారు. సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఉద్యమించే వరకు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై […] -
NBK108: విలన్‌గా తెలుగు హీరోయిన్..?
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్‌లో రివీల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని […] -
TS TET HALL TICKETS 2022: నేటి నుంచి హాల్ టికెట్ల జారీ.. అర్హత పరీక్ష?
టెట్‌ను (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ పేపర్-1 కోసం 3,51,468 మంది, పేపర్-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. పేపర్-1 పరీక్ష ఉదయం, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం జరగనున్నాయి. కాగా.. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం టెట్ మోడల్ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నారాయణగూడలోని పీఆర్టీయూ […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!