NTV WebDesk
Author- NTV Telugu-
Brad Hogg: ఆ ఇద్దరిని తొలగించి.. మంచి పని చేశారు
గతేడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. టీమిండియా శిబిరంలో కొందరికి కరోనా సోకిందన్న కారణంతో.. ఆ మ్యాచ్‌ని రద్దు చేసి, ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేశారు. జులై 1 – 5 మధ్య ఆ చివరి టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇందుకు భారత జట్టుని బీసీసీఐ రీసెంట్గా ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లైన అజింక్యా రహానె, ఇషాంత్ […] -
Hyderabad: తొలకరి పలకరింపు… చల్లబడిన వాతావరణం
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి. దీంతో జనం ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. భాగ్యనంగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసాయి. జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్మెట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో జల్లులు కురుసాయి. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇదిలా […] -
NBK107: ఆరోజు బీభత్సమే.. ఫ్యాన్స్ సిద్ధంకండి!
NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి.. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మేకర్స్ కూడా అంతే వేగంగా ఒకదాని తర్వాత మరొక అప్డేట్స్ ఇస్తున్నారు. షూటింగ్ మొదలైన రెండో రోజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే, టీమ్ ఎంత ఫాస్ట్‌గా వర్క్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. జూన్ 10వ తేదీన […] -
Harish Rao: ఆక్సిజన్ ప్లాంట్, క్రీడా మైదానం ప్రారంభించిన మంత్రి
ఆదివారం సాయంత్రం పటాన్‌చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్‌తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా […] -
Salman Khan: ఆ సింగర్‌ను చంపినట్టే.. నిన్నూ చంపేస్తాం
కొన్ని రోజుల క్రితం పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే! ఆయన తన స్నేహితులతో కలిసి స్వగ్రామానికి కారులో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఆ సింగర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా అతడ్ని చంపినట్టే, నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఓ బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాదు, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌ను కూడా చంపుతామంటూ ఆ లేఖలో […] -
Tips For Waist: నాజూకైన నడుము కోసం.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!
నాజూకైన నడుము.. ఈ తరం యువతుల మోజు! నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు.. అమ్మాయిలు సన్నగా తయారవ్వాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సులువైన చిట్కాలు. వీటిని తరచుగా పాటిస్తే.. అనతి కాలంలోనే మంచి రిజల్ట్‌ని పొందుతారు. అవేంటంటే.. 1. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు మొదలైన వాటికి స్వప్తి చెప్పి.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి తినాలి. వీటిని […] -
KTR: బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు..?
ఓ మత వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే! ట్విటర్ మాధ్యమంగా ఆమెకు వంత పాడిన నవీన్ కుమార్ జిందాల్‌పై సైతం ఆ పార్టీ వేటు వేసింది. వీరి వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో.. వారిని సస్పెండ్ చేస్తూ బీజేపీ సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అన్ని మతాలను గౌరవిస్తుందని, […] -
BJP: కించపరిచారు.. వేటు వేయించుకున్నారు
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ళపాటు ఆమెను పార్టీ నుంచి బహష్కరిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆమెలాగే ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నవీన్ కుమార్ జిందాల్‌ని కూడా సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ ఈ చర్యలకు పూనుకుంది. ఓ టీవీ డిబేట్లో నుపుర్ శర్మ మాట్లాడుతూ.. ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. దీంతో, […] -
Jubilee Hills Case: నిందితుల ఊహించని ట్విస్ట్.. బెండ్ చేసిన బెంజ్!
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసులో ఊహించని పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుల్ని అరెస్ట్ చేస్తోన్న పోలీసులు.. సాక్ష్యాలను సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో కీలకంగా మారిన ఇన్నోవా, బెంజ్ కార్లని స్వాధీనం చేసుకున్నారు. అయితే, తాజాగా అందరూ విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నోవా కారుని పరిశీలించిన పోలీసులకు.. ఆ కారుని నిందితులు సర్వీసింగ్ చేయించినట్టు తెలిసింది. అందులో ఉన్న సాక్ష్యాలేవీ దొరక్కుండా ఉండేందుకు నిందితులు తెలివిగా […] -
Secunderabad Railway Station: అడల్ట్ కంటెంట్‌లో టాప్.. మొత్తం సౌత్‌లోనే!
అత్యవసర సర్వీసుల కోసం రైల్వే స్టేషన్స్‌లో అధికారులు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాల్ని అమల్లోకి తీసుకొచ్చారు. అఫ్కోర్స్.. కాలక్షేపం చేసుకోవడానికి కూడా! కానీ, మొదటి ప్రియారిటీ మాత్రం ఎమర్జెన్సీ సర్వీస్ కోసమే! ఒకవేళ ప్రయాణికుల మొబైల్ నెట్ పని చేయని పక్షంలో, రైల్వే స్టేషన్లో ఉండే ఉచిత ఇంటర్నెట్ సేవలు అత్యవసర కార్యకలాపాల కోసం పనికొస్తుందని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ‘చింతకాయల రవి’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ తీరిగ్గా రకరకాల బూతు వెబ్‌సైట్స్‌ని […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!