NTV WebDesk
Author- NTV Telugu-
Harish Rao: నారాయణపేటలో పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నారాయణ పేట జిల్లాలో ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. నారాయణ పేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణ పేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ. 64కోట్ల 43 లక్షల 19వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకుమంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయనున్నారు. నారాయణపేట పట్టణం నుంచి ఎక్లాస్పూర్ మీదుగా తెలంగాణ కర్ణాటక సరిహద్దు […] -
Amy Jackson: ప్రియుడ్ని పక్కనపెట్టి.. ఆ నటుడితో ఎఫైర్
నటి ఎమీ జాక్సన్ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్‌మ్యాన్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ జంటకి పండంటి బిడ్డ కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఆ జంట ప్రకటించింది. అంతే, ఆ తర్వాత వారి నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాలేదు. తన పెళ్ళి ప్రకటన ఎప్పుడెప్పుడు చేస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూపులే తప్ప, ఎమీ మాత్రం నిమ్మకునిరేతలా ఉండిపోయింది. కట్ చేస్తే.. ఆ […] -
Secendeabad Crime: సామాన్యుడిపై ఖాకీల కర్కశత్వం.. కర్రలతో కాళ్లు విరగగొట్టి..
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. […] -
Spy Glimpse: అదరహో అనిపించిన నిఖిల్
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘స్పై’ ఒకటి. ‘కార్తికేయ 2’ తర్వాత ఇది అతని రెండో పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా అవతారమెత్తుతున్నాడు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా ఎడ్ ఎంటర్టైన్మెంట్స్పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సంబంధించి చిత్రబృందం ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది. థీమ్‌కి తగినట్టుగానే ఈ వీడియో మెప్పించిందని […] -
Ponnam Prabhakar: రచ్చబండలో ఇచ్చే ప్రతి హామీ నెరవేరుస్తాం
రచ్చబండ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి హామీని 2023లో అధికారం లోకి రాగానే నెరవేరుస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్‌లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు అది శ్రీనివాస్ తదితరులతో కలసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్ర అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రచ్చబండ […] -
Love Failure: యువతి ఆత్మహత్య.. కానీ కథలో ట్విస్ట్?
ఆ యువతి ఓ అబ్బాయిని గాఢంగా ప్రేమించింది. తనే సర్వస్వమని నిర్ణయించుకుంది. ఆ అబ్బాయి కూడా యువతిని ప్రేమించాడు. కానీ, పెళ్లి విషయంలో నెలకొన్న గందరగోళం కారణంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విశాఖపట్నం భీమిలి మండలం కొత్త మూలకుద్దు పాకదిబ్బలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొయ్య లావణ్య (16) అనే యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ యువతి అదే గ్రామంలో ఉండే మణికుమార్ని ప్రేమించింది. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరు.. పెళ్ళి […] -
Ranga Reddy: అమ్మాయి విషయంలో యువకుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రౌడీ షీటర్లు మరోసారి రెచ్చిపోయారు. అత్తాపూర్ ఎన్. ఎమ్ గూడ వద్ద మగ్దూమ్ అనే యువకుడిపై కత్తి తో దాడి చేశారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివరాల్లో వెళితే.. మగ్దూమ్ వద్దకు వెళ్ళిన రౌడీ షీటర్లు రహ్మత్, రహమాన్ లు.. నీతో మాట్లాడాలని ఎన్. ఎమ్ గూడ వద్ద కు పిలిపించారు. ఓ అమ్మాయి విషయంలో వీరి ముగ్గురి మద్య ఘర్షణ వాతావరణం […] -
Crime News: మరో వ్యక్తితో సహజీవనం.. రాత్రి ఇంటికొచ్చి..
భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఓ మహిళ.. శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప (28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు ముందునుంచే నిరూప తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా తమ మాట వినకుండా రాజశేఖర్‌ను పెళ్ళి […] -
Honda Cars: పెరుగుతున్న హోండా కార్ల ధరలు.. ఈ ఏడాది రెండో సారి..
హోండా సిటీ, హోండా అమేజ్, హోండా డబ్ల్యుఆర్-వీల (ఫ్లాగ్షిప్ మోడల్స్) ధరలను పెంచామని హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఇది రెండో సారి పెంచారు. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల రూ.11,900 నుండి రూ.20వేల మధ్య ఉంటుంది. హోండా డబ్ల్యూఆర్వీ ఎస్యూవీ పెట్రోల్ వేరియంట్ రూ.11,900 పెరిగింది. డీజిల్ వేరియంట్‌కు ఇక నుంచి రూ.12,500 ఎక్కువ చెల్లించాలి. హోండా డబ్ల్యూఆర్వీ ప్రస్తుత ధర రూ.8.88 లక్షల నుండి రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) […] -
Jubilee Hills Case: కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్.. నేడు కస్టడీ పిటిషన్
జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు లో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇన్నోవా కార్ లో లభించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కార్ లో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు. నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ , సీసీ ఫుటేజ్ లు, నిందితుల మొబైల్ టవర్ లొకేషన్ లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అమెనిషియ పబ్ నుండి తిరిగి జూబ్లీహిల్స్ లో బాధితురాలిని డ్రాప్ చేయడం […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!