NTV WebDesk
Author- NTV Telugu-
Rakhi Sawant: ప్రియుడికి నచ్చట్లేదు.. అందుకే వదిలేశా
ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది. ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ.. […] -
Crime News: ట్రాన్స్ జెండర్ ప్రేమకథ.. మోసం చేసి యువకుడు పరార్
ప్రేమ.. పలకడానికి రెండు అక్షరాలే. కానీ, నిజంగా ప్రేమించినవాళ్లకు ఆ పదం వెనుకున్న అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. ప్రేమ అంటే ఒక బాధ్యత. కానీ, ఈ తరంలో కొందరు యువతీయువకులు మాత్రం దాన్ని టైంపాస్ గా తీసుకుంటున్నారు. తమ కోరికలు తీర్చుకోవడం కోసం ‘ప్రేమ’ను అడ్డగోలుగా వాడుకుంటున్నారు. ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. నిజంగా ప్రేమించిన వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఓ యువకుడు ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్ ను మోసం చేసిన ఘటన […] -
Puri Jagannadh: నాలుక కొరుక్కోవడం మంచిది.. బండ్లకి స్ట్రాంగ్ కౌంటర్?
వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత బండ్ల గణేశ్.. చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎందరినో స్టార్ హీరోల్ని చేసిన నీకు, నీ కొడుకు ఈవెంట్ కి రావడానికి టైం లేదా? ముంబైలో వెళ్లి కూర్చున్నావ్’’ అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు.. ‘పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావ్, వాళ్లందరినీ చచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’నంటూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశాడు. […] -
Live: పక్కా కమర్షియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
Ram Pothineni: ఉస్తాద్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ లో ఒకడైన రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ మేట్ అయిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు సైతం వీరి నిర్ణయంతో ఏకీభవించడంతో, పెళ్లి కార్యక్రమాల్ని మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. ఆగష్టు నెల శ్రావణ మాసంలో నిశ్చితార్థం జరగొచ్చని, నవంబర్ నెల కార్తిక మాసలో పెళ్ళి నిశ్చయించొచ్చని తెలుస్తోంది. త్వరలోనే […] -
R Madhavan: ట్రోల్ చేసిన నెటిజన్స్.. ఆ వ్యాఖ్యలే కారణం
ట్రోలర్స్ గురించి తెలిసిందేగా.. ఎక్కడైనా ఒక చిన్న లొసుగు దొరికితే చాలు, ట్రోల్ చేసేందుకు రెడీగా ఉంటారు. అవతల ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. ఒక చిన్న తప్పు దొరికితే చాలు, నెట్టింట్లో ఏకిపారేస్తారు. ఇప్పుడు హీరో మాధవన్ పై అలాగే ఎగబడ్డారు. తన రాకెట్రీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజా ప్రెస్ మీట్ లో.. మార్స్ మిషన్ సక్సెస్ అవ్వడం వెనుక పంచాంగం ఉందని మాధవన్ అన్నాడు. ‘‘ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్తం […] -
Andrea Jaeger: మద్యం తాగించి.. 30 సార్లు లైంగికంగా వేధించారు
మహిళలకు ఏ రంగంలోనూ భద్రత లేదు. కాటు వేయడానికి కామాంధులు ప్రతీ చోటా కాచుకొని ఉంటారు. మహిళల బలహీనతల్ని అదునుగా మార్చుకొని, వారిపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. తానూ అలాంటి వేధింపులకు గురైన బాధితురాలినేనంటూ తాజాగా మాజీ టెన్నిస్ స్టార్ ఆండ్రియా జేగర్ బాంబ్ పేల్చింది. తనపై 30కి పైగా సందర్భల్లో లైంగిక దాడులు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టింది. ‘‘1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ కు చెందిన స్టాఫ్ మెంబర్ ఒకరు నాపై 30కి […] -
Vidyut Jamwal: అందుకే నాకు తారక్ అంటే చాలా ఇష్టం
జూ. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న మారాజు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే గుణం అతనిది. తానొక స్టార్ హీరోనన్న ఇగో ఏమాత్రం ఉండదు. తన తోటి నటీనటులతో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు. ఎవరిని అడిగినా సరే.. తారక్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ సమ్వాల్ సైతం అదే పని చేశాడు. తన ఖుదా హాఫిజ్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన […] -
RC15: అధికారి కాదు.. ఈ కొత్త టైటిల్ ఫిక్స్?
రామ్ చరణ్, శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకి, ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు? అనే చర్చలు మొదట్నుంచే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ‘అధికారి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారనే టాక్ వినిపించింది. ఇదే సమయంలో ‘విశ్వంభర’ అనే పేరు కూడా తెరమీదకొచ్చింది. అయితే.. ‘అధికారి’ టైటిల్ నే దాదాపు ఫిక్స్ చేయొచ్చని, అది కథకు సరిగ్గా సూటవుతుందని, ఫిలిం ఛాంబర్ లో ఆ టైటిల్ […] -
Sumanth Ashwin: నా వల్ల కాదు.. ప్రభాస్ సినిమా వల్లే నష్టాలు
ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?