NTV WebDesk
Author- NTV Telugu-
Telangana CM: ఇటు సీజే ప్రమాణం.. అటు టీహబ్ ప్రారంభం.. మరి సీఎం ఎటు?
ఈనెల 28న(రేపు) రాజ్‌భవన్ లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో తెలంగాణ గరవ్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించేది గవర్నర్.. కాగా రాజ్ భవన్ లో ఈ సాంప్రదాయం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. ఉన్నతాధికారులు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరలు హాజరవ్వాలి. అయితే గత కొంత కాలంగా […] -
Samantha: కేటీఆర్ కు సామ్ ట్వీట్..!. ఎందుకంటే..?
నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సమంత ఒకరు. అంతే కాకుండా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే కాకుండా సమాజంలో జరిగే అంశాలను సైతం తన దైన శైలిలో సామ్ రియాక్ట్ అవుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై సామ్ ప్రశంసల జల్లు కురుపించారు. చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. అయితే ఇంతకీ కేటీఆర్ ను సామ్ ఎందుకు పొగిడిందనే విషయానికి […] -
TS Inter Results: సస్పెన్స్ కు తెర.. రేపే ఇంటర్ ఫలితాలు
తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. రేపు మంగళవారం (28వ తేదీన) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల ప్రకటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విడుదల ప్రకియ కొనసాగనుంది. కాగా.. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. 9.07 లక్షల మంది విధ్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు. అయితే ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in అనే […] -
RAJIV SWAGRUHA FLATS: నేటి నుంచి షురూ.. ఫేస్బుక్, యూట్యూట్‌లో లాటరీ లైవ్ స్ట్రీమింగ్
హైదరాబాద్ లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి ఉదయం 9 గంటల నుంచి లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు కేటాయించనున్నారు అధికారులు. అయితే లాటరీ షెడ్యూల్, ఇతర పూర్తి వివరాలను రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. అయితే ఈఫ్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో.. ఇవాల్లి నుంచి […] -
Rajanna Sircilla: పోటెత్తిన భక్తులు.. రద్దీగా కల్యాణకట్ట
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో.. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు భక్తులు. ఈసందర్భంగా ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తజనం. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును ఎంతో భక్తితో చెల్లిచుకున్నారు. ఆలయంలోని కళాభవన్ లోని స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు భక్తితో హాజరయ్యారు. భక్తులు వారి తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణ […] -
Pakka Commercial: రాశీ ఖన్నా రోల్.. తెరవెనుక సీక్రెట్ చెప్పిన అల్లు అరవింద్
ఫలానా పాత్రకు ఎవరెవరిని తీసుకోవాలన్న నిర్ణయాలు.. దాదాపు దర్శకులే చేస్తారు. ఆయా పాత్రల్లో ఎవరు సెట్ అవుతారో దర్శకులుగా వాళ్లకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, నిర్మాతలు వారికే ఆ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, పక్కా కమర్షియల్ సినిమా కోసం హీరోయిన్ విషయంలో తాను జోక్యం చేసుకున్నానంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కుండబద్దలు కొట్టారు నిర్మాత అల్లు అరవింద్. మారుతి తనకు కథ చెప్తున్నప్పుడు.. కథానాయిక పాత్రలో తనకు రాశీ ఖన్నానే కనిపించిందని, ఆమెనే ఇందులో […] -
Chiranjeevi: వేదికపై మారుతితో ‘పక్కా’ డీల్ కుదుర్చుకున్న మెగాస్టార్
పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తొలుత అభిమానుల్లో జోష్ నింపేశారు. తానొచ్చింది యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పగానే.. ఆ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని, వాళ్ల కోసం తను తప్పకుండా రావాల్సిందేనని నిర్ణయించుకొని ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చి, మిమ్మల్ని […] -
Gopichand: అతని వల్లే నాకు ‘పక్కా కమర్షియల్’ దక్కింది
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన గోపీచంద్.. తొలుత ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గతంలో సినిమాల కోసం చిరు పడిన కష్టాల గురించి వేదికపై చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో తాము స్టంట్స్ చేయాలంటే, టెక్నికల్ గా ఎన్నో అందుబాటులో ఉన్నాయని.. కానీ అప్పట్లో రోప్స్ లేకుండానే చాలా కష్టపడ్డారని, అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనడానికి చిరు నిలువెత్తు నిదర్శనమని.. ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రావడానికి […] -
Raashi Khanna: రావు రమేశ్ చెప్పింది ‘పక్కా’ నిజమే
‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో రావు రమేశ్ మాట్లాడిన మాటలకు రాశీ ఖన్నా వంత పాడింది. ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమేనని ఫుల్ మార్కులు ఇచ్చేసింది. తొలుత వేదిక మీదకి వచ్చిన రావు రమేశ్.. ‘పక్కా కమర్షియల్ ఎవరు’ అని సుమ ప్రశ్నించగానే, దర్శకుడు మారుతి పేరు తీసుకున్నారు. ఎందుకంటే.. ఆడియన్స్ ఏదైతే కోరుకుంటారో, అదే ఈ సినిమాలో ఆ డైరెక్టర్ పెట్టారన్నాడు. పేపర్ మీద ఉన్న సీన్ల కంటే సెట్స్ లో […] -
Pakka Commericial Event: గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
మారుతి, గోపీచంద్ కాంబోలో రూపొందిన ‘పక్కా కమర్షియల్’ సినిమా జులై 1వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను భారీఎత్తున హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టడమే ఆలస్యం.. వేదిక మొత్తం ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. వేదికలో ఉన్న అభిమానులు మొత్తం ‘మెగాస్టార్’ అంటూ కేకలు వేశారు. కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది. […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?