NTV WebDesk
Author- NTV Telugu-
Samantha: విజయ్ న్యూడ్ పోస్టర్‌పై సమంత బోల్డ్ కామెంట్
విజయ్ దేవరకొండ ఏం చేసినా ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయం. అతని నోటి నుంచి ఏదైనా ఒక మాట జాలువారినా, సినిమాలకు సంబంధించి ఏదైనా పోస్టర్ వచ్చినా.. హాట్ టాపిక్ అయిపోతుంది. ఇప్పుడు అతను రిలీజ్ చేసిన ‘లైగర్’ న్యూస్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ సృష్టిస్తోంది. సెలెబ్రిటీలు సైతం స్పందించకుండా ఉండలేకపోతున్నారు. ఇక సమంత చేసిన బోల్డ్ కామెంట్ అయితే, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘విజయ్ దేవరకొండకి నియమ, నిబంధనలు తెలుసు. […] -
Tirumala Assets: శ్రీవారి ఆస్తుల విలువెంత? రక్షించే నాథుడెవరు?
Ttd Focus on Assets Protection -
Tdp Protest: మీకో న్యాయం.. మాకో న్యాయమా?
Pitani Fires on Ranganatha Raju -
Parachuri Gopalakrishna: ఆచార్యలో రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేది
భారీ అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన ఆచార్య సినిమాపై ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కరెక్ట్ కాదని, సిద్ధ పాత్రలోనూ రామ్ చరణ్ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన బాంబ్ పేల్చారు. సంగీతమూ సరిగ్గా కుదరలేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే… ‘‘ఈమధ్యకాలంలో ఎర్ర సినిమాలు రావడం లేదు. ఇలాంటి టైంలో ఒక ఎర్ర సినిమా తీయాలని కొరటాలకు కోరిక […] -
Telugu Language: తల్లి భాషలో.. తగ్గిన ఉత్తీర్ణత. ‘పది’ ఫలితాలందు తెలుగు ‘లెస్’.
tenth students telugu performance -
Ram Pothineni: నెక్ట్స్ మూవీ ఒరిజినల్ కాదు..?
‘ఇస్మార్ట్ శంకర్’తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నప్పటి నుంచి రామ్ పోతినేని వేగం పెంచాడు. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ లింగుసామీ దర్శకత్వంలో చేసిన ‘ద వారియర్’ అనే బైలింగ్వల్ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒప్పందం కుదుర్చుకున్న పాన్ ఇండియా సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. దీనికితోడు తన వద్దకు వస్తోన్న రకరకాల కథల్ని రామ్ వింటున్నాడు. ఈ క్రమంలోనే ఓ రీమేక్ […] -
Mani Ratnam: త్వరలో ‘పొన్నియన్ సెల్వన్’ అప్ డేట్!
ఏస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పీయస్-1’ని ప్రపంచవ్యాప్తంగా తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ ఇందులో కీలక […] -
Liger: విజయ్ దేవరకొండ న్యూడ్ పిక్ కు మిశ్రమ స్పందన
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ నుంచి శనివారం కొత్త పిక్ రిలీజ్ చేశారు. బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ న్యూడ్ బాడీతో కూడిన ఈ పిక్ లో తన నగ్నశరీరాన్ని గులాబీపూల బొకేతో కప్పినట్లు చూపించారు. ఈ పిక్ లో విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసినప్పటికీ సామాన్య జనం మాత్రం కాపీ పిక్ అని ఫీలవుతున్నారు. బాక్సర్ కి ఈ పిక్ కు సంబంధం ఏమిటని భావిస్తున్నప్పటికీ […] -
Lavanya Tripati: డిఫరెంట్ కామెడీతో ‘హ్యాపీ బర్త్ డే’: రితేష్ రానా
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర లో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన తన భావాలను ఇలా పంచుకున్నారు. ”’మత్తువదలరా’ కోసం ఏర్పడిన టెక్నికల్ […] -
LIGER: బోల్డ్ పిక్చర్తో ఆశ్చర్యపర్చిన విజయ్ దేవరకొండ!
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబో తెరకెక్కుతున్న ‘లైగర్’ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రొమోషనల్ మెటిరియల్ తో చిత్ర యూనిట్ అంచనాలను మరింతగా పెంచుతోంది. విజయ్ దేవరకొండ పాత్రను సూచించే సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ బోల్డ్‌గా, ప్రభావవంతంగా అనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ‘లైగర్’ టీమ్ ఒక స్టన్నింగ్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ […]
తాజావార్తలు
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?