NTV WebDesk
Author- NTV Telugu-
Virat Kohli: ఇదే చివరి అవకాశం.. తేల్చి చెప్పిన అధికారి
ఒకప్పుడు రన్ మెషీన్‌గా ఓ వెలుగు వెలిగిన విరాట్ కోహ్లీ.. కొంతకాలం నుంచి ఆ స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. అవకాశాల మీద అవకాశాలు ఇస్తోన్నా.. వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. మూడేళ్ల నుంచి సెంచరీ కూడా చేయలేదు. రీసెంట్గా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లోనూ ఫెయిలయ్యాడు. దీంతో కోహ్లీపై వేటు తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లి రాణించకపోతే.. అదే అతని ఆఖరి సిరీస్ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ […] -
Rohit Sharma: ప్చ్.. ఆ మ్యాచ్ గెలవాల్సింది
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం, అలాగే సిరీస్ (2-2) సమం కావడంపై కెప్టెన్ రోహిత్ శర్మ విచారం వ్యక్తం చేశాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ గెలిచి ఉంటే, సిరీస్ భారత్ సొంతమై ఉండేదన్నాడు. ‘‘ప్చ్.. చివరి టెస్ట్ మ్యాచ్ గెలవాల్సింది. అది గెలకపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే […] -
Irfan Pathan: కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు
ఈమధ్య సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తరచూ విశ్రాంతినిస్తున్నారు. తీరిక లేకుండా ఆడుతున్నారనో లేక ఫామ్ లేరన్న కారణాన్ని చూపి, సీనియర్స్‌కు రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. విశ్రాంతి ఇస్తే, ఏ ఆటగాడూ ఫామ్‌లోకి తిరిగి రాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ […] -
Virat Kohli: ధోనీ పుట్టినరోజుపై భావోద్వేగ ట్వీట్
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈరోజు 41వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు సహచర ఆటగాళ్లు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు. ‘‘నీలాంటి నాయకుడు ఇంకెవరూ ఉండరు. భారత జట్టుకి నువ్వు అందించిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు. నువ్వు నాకు పెద్దన్నలా మారావు. నీ పట్ల నాకున్న ప్రేమ, గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటాయి. హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’’ అంటూ కోహ్లీ ట్వీట్ […] -
Railway Job to Baby: 10 నెలల చిన్నారికి రైల్వేస్ లో జాబ్.. ఎందుకో తెలుసా?
మనం ఉద్యోగం సంపాదన అంత సులువైన పనికాదు. అదికూడా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ, రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప.. ఉద్యోగం వరించదు. ఇవ్వన్నీ కాకుండా ఓ పది నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. ఇది రైల్వే చరిత్రలోనే బహుశా తొలిసారి అనే చెప్పాలి. 10 నెలల చిన్న వయసు పసికందుకు ఉద్యోగం ఇవ్వడం ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. అయితే ఈ చిన్నారికి రైల్వే ఉద్యోగం […] -
Anand Mahindra: నెటిజెన్ ప్రశ్నకు.. మనసుకు హత్తుకునేలా మహీంద్రా పోస్ట్..
కొందరి వ్యక్తులకు ఎంత డబ్బున్న అహంకారం వుండదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడి వారికి నేను నీలాంటి మనిషినే అంటూ కలిసిపోతుంటారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని నేను కష్టపడే వచ్చానంటే వారికి మరింత స్పూర్తినిస్తూ వుంటారు. అలాంటి వారు మనదేశంలో బహుఅరుదు అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చు. ఇక్కడే కాదు ప్రపంచంలోనే పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యంతో పాటు తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో […] -
Warangal: వైభవంగా కాకతీయ ఉత్సవాలు.. పాల్గొన్న 22వ యువరాజు
నేడు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభించేందుకు కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఓరుగుల్లు చేరుకున్నారు. అయితే.. ముందుగా ఆయన హనుమకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో.. మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ మాట్లాడుతూ.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కాకతీయ 22వ యువరాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ను […] -
Samantha: బాలీవుడ్ హీరోతో స్యామ్.. డేట్స్ కూడా ఇచ్చేసిందట..?
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్ […] -
Teddy Bear and Micky Mouse:ఏదో చేద్దామనుకున్నాడు.. అరెస్టయ్యాడు
Teddy Bear and Micky Mouse Frank -
Leena Manimekalai: ఏమాత్రం తగ్గని లీనా.. మళ్లీ వివాదాస్పదమైన పోస్ట్
కొద్దిరోజుల క్రితం కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కాళీ డాక్యుమెంటరీ, ప్రమోషనల్ పోస్టర్ లో కాళీ దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించి, ఆపోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ లీనా ఎక్కడ తగ్గడం లేదు.. తాజా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. ఏకంగా.. ఈసారి సిగరెట్ తాగుతున్న శివపార్వతుల వేషధారుల్లో వున్న వ్యక్తుల ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ […]
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!