NTV WebDesk
Author- NTV Telugu-
Against GST: జీఎస్టీపై టీఆర్ఎస్ నిరసన.. పాల్గొనాలని కేటీఆర్ పిలుపు
కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీపై టీఆర్ఎస్ ఆందోళన వ్యక్తంచేసింది. అయితే.. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ నరసన బాటపట్టింది. అయితే.. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్ను విధించిందని టీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని […] -
Nine Year Old Girl Died Suspiciously: పాల కోసం వెళ్లి శవంగా మారిన చిన్నారి.. అసలేం జరిగింది..?
నగరంలోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. పాలు ప్యాకెట్ తెస్తానని ఇంటినుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి శవమైంది. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని ఎల్బీనగర్ లోని చింతల్ కుంట- మధురానగర్ కాలనీ లో ఓ కుటుంబం నివాసం వుంటున్నారు. వారికి వర్షిత అనే 9 ఏళ్ల చిన్నారి ఉంది. నిన్న మంగళవారం ఇంట్లో నుండి పాల ప్యాకెట్ కోసం వెళ్లింది వర్షిత. అయితే.. వెళ్లిన కూతురు ఎంతసేపటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన […] -
Digital fingerprints: నేరస్తులపై నిఘా.. డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ తో చెక్..
డిజటల్ ఫింగర్ ప్రింట్స్ దొంగల పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని, దీంతో ఆధునిక బాట పడుతున్నారు పోలీసులు. సీఐడీ లోని ఫ్రింగర్ ప్రింట్స్ బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నేరాలకు పాల్పడే సుమారు 7.82 లక్షల మంది వేలిముద్రలు సేకరించింది. అయితే.. గతంలో నేరం చేసినప్పుడు నిందితులను పోలీసులు సిరాతో వేలిముద్రలు సేకరించి రికార్డుల్లో భద్రపరిచే వారు.. కాగా ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. నేర పరిసోధనకు డిజిటల్ వేలిముద్రలను లైవ్ స్కానర్, మొబైల్ హ్యాండ్ చెక్ డివైజ్ […] -
Kerala Neet Exam Issue: నీట్ వివాదం.. ఐదుగురు అరెస్ట్..!
పరీక్ష రాయడానికి వెళ్లిన వారిని చెక్ చేసి పరీక్ష రాసేందుకు లోనికి అనుమతించడం ఏ పాఠశాలఅయినా చేయాల్సిన పని అదిరూల్. కానీ కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పాఠశాల యాజమాన్యం చేసిన పని దేశంలోనే సంచలనంగా మారింది. సభ్య సమాజం సిగ్గు పడేలా చేసింది. జూలై ఆదివారం (17న) జరిగిన నీట్ పరీక్షలో విధ్యార్థినులపై దారుణంగా ప్రవర్తించింది. నీట్ విధ్యార్థినులను చెక్ చేయడమే కాకుండా లోదుస్తులు (బ్రా)ను తీసేయాలని పేర్కొంది. దీంతో […] -
Luggage Charges Hike in TSRTC: బరువుపై బాదుడు.. లగేజీ ఛార్జీలు భారీగా పెంచేసిన టీఎస్ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో బరువుపై ఛార్జీల మోత మోగనుంది. కొద్దిరోజులుగా మాటిమాటికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఆసారి లగేజీ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమలు కానున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇకనుండి టైర్లు తీసుకెళ్లాలంటే మూడింతలు, సైకిల్ కైతే రెండింతలు లగేజీ ఛార్జీలు చెల్లించాల్సిందే. కాగా.. ఇటీవలే రెండు దఫాలుగా సెస్సులు తదితరాల పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచగా..తాజాగా లగేజీ ఛార్జీలను […] -
Bike Parking Issue: పార్కింగ్ విషయంలో వివాదం.. కత్తులతో దాడి
హైదరాబాద్ పాత బస్తీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. మహ్మద్ అజర్ అనే వ్యక్తి చాంద్రయాన్ గుట్ట పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గదిని అద్దెకు తీసుకొని ఓగోదామ్ను నిర్వహిస్తున్నారు. గోదామ్‌కు సామాన్లను చేరవేయడానికి రోజూ ఆటో వస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అదే కాలనీకి చెందిన వాహేద్ అనే వ్యక్తి ఆటో గల్లీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. […] -
POLAVARAM ISSUE LIVE: పోల వరం ఎవరికి? శాపం ఎవరికి?
POLAVARAM ISSUE LIVE -
Karthikeya 2: మధుర ఇస్కాన్ టెంపుల్ లో ‘కార్తికేయ 2’ చిత్రబృందం సందడి!
యంగ్ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం'కార్తికేయ- '2'. శ్రీకృష్ణ జన్మస్థలమైన... -
Natarathnalu: సీనియర్ దర్శకులు కీలక పాత్రలో ‘నటరత్నాలు’
సుదర్శన్, 'రంగస్థలం' మహేశ్, అర్జున్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'నటరత్నాలు'. రామ్ గోపాల్ వర్మ వెండితెరకు... -
Uday Shankar: వరద బాధితుల సహాయార్థం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ టీమ్ రూ. 2 లక్షల విరాళం!
ఖమ్మం జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు 'నచ్చింది గర్ల్ ఫ్రెండ్' సినిమా నిర్మాత అట్లూరి నారాయణరావు, సినీ హీరో ఉదయ్ శంకర్...
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!