Uday Shankar: వరద బాధితుల సహాయార్థం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ టీమ్ రూ. 2 లక్షల విరాళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nachindhi Girlfriend Team Donates 2 Lakhs For Telangana Flood Victims: ఖమ్మం జిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు ‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నిర్మాత అట్లూరి నారాయణరావు, సినీ హీరో ఉదయ్ శంకర్ తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ని కలిసి రూ. 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు తమ వంతు బాధ్యతగా విరాళం అందజేసినందుకు కేటీఆర్ నిర్మాత అట్లూరి నారాయణ రావు, హీరో ఉదయ్ శంకర్, తాడికొండ సాయికృష్ణ, వీరపనేని శివ చైతన్య తదితరులను అభినందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయటం సాటి మనిషిగా మన కర్తవ్యం. ప్రజల సహకారం వల్లే సినీ రంగం ఈ స్ధాయిలో ఉందని, వరద బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తలు, స్వచ్చంద సంస్ధలు ముందుకు రావాల’ని పిలుపునిచ్చారు.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!