NTV WebDesk
Author- NTV Telugu-
Cake Delivery: రూ. 500కి చిల్లర తీసుకురమ్మంటే.. ఏకంగా కేక్‌పైనే..
Baker Writes Woman Delivery Instruction On Cake In Mumbai: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారిలో కొందరు రెస్టారెంట్ లేదా డెలివరీ బాయ్లని ఉద్దేశించి డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. అంటే.. మసాలా తగ్గించండి అని రెస్టారెంట్లకి, వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని డెలివరీ బాయ్స్‌కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ముంబైకి చెందిన వైష్ణవి అనే అమ్మాయి కూడా అలాంటి ఇన్స్ట్రక్షనే ఇచ్చింది. పుట్టినరోజు కోసం ఒక కేక్ ఆర్డర్ పెట్టిన ఆమె.. నేరుగా ఆన్లైన్లో అందుకు బిల్లు […] -
Nagababu On CPI Narayana: పాపం పెద్దోడు.. తప్పు చేశాడు.. వదిలేయండి
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. -
Psycho Husband: స్నేహితుల్ని ఇంటికి పిలిపించి.. వారి ముందే భార్యను..
పెళ్లికి ముందు కొందరు మగాళ్లు ఏవేవో వాగ్దానాలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, కంటికి రెప్పలా కాపాడుకున్నాడంటూ... -
Ram Gopal Varma: ఇదొక ఆనవాయితీగా మారుతోంది.. సినిమా ఆపడం బ్యాడ్ థింగ్..
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, […] -
Minister Harish Rao: సొంత ఇంటి స్థలం ఉంటే.. రూ.3 లక్షలు మంజూరు చేస్తాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. నేడు (బుధవారం) సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ఫుట్ పాత్ నిర్మాణం,14వ వార్డు ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సిద్దిపేటను […] -
KTR: వారందరికీ.. టీఎస్ – ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు
పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడలో కేరీర్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగం అన్ని ప్రభుత్వాలకు సవాల్ గా మారిందని అవకాశౄలను అందిపుచ్చుకున్నప్పుడే అందరికీ ఉపాధి కల్పన సాధ్యమని కేటీఆర్ పేర్కొన్నారు. దళిత బందును పుట్నాలు, […] -
Online Loan App: పచ్చని కాపురంలో చిచ్చు.. ఫైర్ మెన్ ఆత్మహత్య..
ఆన్ లైన్ లోన్ యాప్.. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. ఆన్ లైన్ మోసానికి బలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్ లైన్ లోన్ యాప్ లకు దూరంగా వుండండి అంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. దానిని పెడచెవినపెడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారు కొందరు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆన్ లైన్ లోన్ యాప్‌కు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో నివాసముండే యంజల సుధాకర్ బహదూర్ పుర […] -
Ram Gopal Varma: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వర్మ.. ఎందుకంటే..?
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ ఉంటారు . అయితే.. ప్రతీ విషయంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదకా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతూ.. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈయన నేడు పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చకు దారితీసింది. తాను నిర్మించిన సినిమా లడ్కి సినిమా పై ఓ నిర్మాత కేసు నమోదు చేయడంతో.. ఆయన […] -
Brigida Saga: తన కోసమే నగ్నంగా నటించా.. బ్రిగిడ సంచలన వ్యాఖ్యలు
నటి బ్రిగిడ సాగ సంచలన వ్యాఖ్యలు చేసారు. తను ఓ సినిమాలో నగ్నంగా నటించడానికి కారణం ఆయన కోసమే అంటూ వ్యాఖ్యలు చేసారు. దీంతో వార్త కాస్త సంచలనంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పార్తిబన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇరవిన్ నిళల్ దీని అర్థం (రాత్రినీడ). ఈ సినిమా జూలై 15న విడుదలై హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో నగ్నంగ నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన యంగ్ బ్యూటీ […] -
KTR Tweet Today: ఇలాంటి ప్రధానినీ.. మీరేమంటారు..? నాలుగు ఆప్షన్లు ఇచ్చిన కేటీఆర్..!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ […]
తాజావార్తలు
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!