NTV WebDesk
Author- NTV Telugu-
iOS 16: ఏడు కొత్త ఫీచర్లతో కొత్త ఓఎస్.. ఆండ్రాయిడ్ తరహాలోనే!
ఐఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఐఓఎస్ 16ని సెప్టెంబర్... -
Har Ghar Tiranga Campaign: ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి.. ప్రధాని పిలుపు
హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం లేదా ప్రదర్శించడం చేయాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో.. 1947 జులై 22న త్రివర్ణ పతాకాన్ని ఆమోదించిన సందర్భంగా మోదీ వరుస ట్వీట్లు చేశారు. కాగా.. హర్ ఘర్ తిరంగా ఉద్యమం త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని మరింత పెంచుతుందని మోదీ […] -
Samantha: నేను, చైతూ ఒకే గదిలో ఉంటే.. కత్తితో..
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలాకాలమే అవుతున్నా.. ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో అది హాట్... -
Uranium Smuggling India: తప్పిన ప్రమాదం.. యురేనియం ముఠా అరెస్ట్
ప్రమాదకరమైన యురేనియంను భారత్‌లోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఇండో- నేపాల్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్దనుంచి 2కేజీల యురేనియంతో సహా ఇతర అనుమానాస్పద వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. మొత్తం 15 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. భారత్ లోకి 2 కిలోల యురేనియంను ఇండో-నేపాల్ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే వారివద్దకు యురేనియం ఎక్కడినుంచి వచ్చింది అనేది ఆరా తీస్తున్నారు. అయితే.. […] -
CBSE 12th Result 2022: CBSE 12 వ తరగతి పలితాలు విడుదల.. 92.71 శాతం ఉత్తీర్ణత
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి ఫలితాలు శుక్రవారం ఉదయం ఫలితాలను సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. బోర్డు ఫలితాలు ఫలితాలు.cbse.nic.in లేదా cbse.gov.in అధికారిక వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు తెలియజేసింది. ఈ ఫలితాలు కాకుండా డిజిలాకర్ మరియు పరీక్షా సంగం నుండి కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థులు వారి నియమ సంఖ్యలు మరియు పాఠశాల సంఖ్యలతో ఈ ఫలితాలను పొందవచ్చు. మొత్తం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని బోర్డు పేర్కొంది. అబ్బాయిల కంటే […] -
Harassment: స్కూల్ పిల్లలపై లైంగిక దాడి.. న్యూడ్ వీడియోలు చిత్రీకరించి మరీ..
దేశంలోని అనేక ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. లైంగిక వేధింపుల నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే కొన్ని కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్షలు కూడా ఖరారు చేశారు. అవన్ని పక్కనపెట్టి వారి పని […] -
Modiji Kutch GST Hojaye: మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే..! నగరంలో వెలసిన ఫ్లెక్సీలు
నిత్యావసర సరకులపై.. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిక ఆహారం పై పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో.. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్‌లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో చర్చనీయాంశకంగా మారింది. మొన్నటి వరకు […] -
Shivraj Singh Chouhan: క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు.. మధ్యప్రదేశ్‌కు చెందినవారే..!
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ వేసిన తన మంత్రివర్గంలోని మంత్రులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు. NDA అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ తదుపరి రాష్ట్రపతి అవుతారని వెల్లడించారు. ముర్ము గెలుపును సంబరాలు చేసుకుంటూ, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, “తమ మనస్సాక్షి మాటను విని, ద్రౌపది ముర్మును తదుపరి అధ్యక్షురాలిగా చేయాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “గిరిజన […] -
Worlds Oldest Panda: దీర్ఘకాలం జీవించిన మగ పాండా మృతి
ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన మగ పాండా ‘అన్ అన్’ గురువారం తుదిశ్వాస విడిచింది. కొన్నేళ్లుగా హాంకాంగ్ ఓషన్ పార్క్‌లో... -
Israeli missile attack on Syria: సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. ముగ్గురు సైనికులు మృతి
ఇజ్రాయిల్ క్షిపణి సిరియాపై బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమిత సిరియాలో గోలన్ ప్రాంతం నుంచి బాంబులతో దాడి చేశారని వెల్లడించారు. అయితే కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విఛ్చిణ్ణం చేశారని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా […]
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!