Israeli missile attack on Syria: సిరియాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి.. ముగ్గురు సైనికులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయిల్ క్షిపణి సిరియాపై బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని సిరియా రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమిత సిరియాలో గోలన్ ప్రాంతం నుంచి బాంబులతో దాడి చేశారని వెల్లడించారు. అయితే కొన్ని క్షిపణులను సిరియా సైనికులు విఛ్చిణ్ణం చేశారని పేర్కొన్నారు.
ఈనేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ కార్యాలయాలు, అత్యున్నత ర్యాంకులు కలిగిన అధికారుల కార్యాలయాలే లక్ష్యంగా ఈబాంబు దాడి జరిగిందని సీరియస్ హ్యూమన్ రైట్స్ అబ్జర్వేటరీ తెలిపింది. మెజ్జామ్ మిలిటరీ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఓ కార్ పై కూడా మిసైల్ పండిందని ప్రకటించారు. అయితే ఈ దాడిలో ముగ్గురు మృతిచెందగా, మరో పదిపమంది తీవ్రంగా గాయపడ్డారని ప్రకటించారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Manoj Bajpayee: ‘ఎక్కడ్నుంచి పట్టుకొస్తార్రా’ అంటూ ‘పుష్ప-2’పై బాంబ్
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!