Worlds Oldest Panda: దీర్ఘకాలం జీవించిన మగ పాండా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worlds Oldest Male Panda Dies At 35 In Hong Kong Zoo: ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించిన మగ పాండా ‘అన్ అన్’ గురువారం తుదిశ్వాస విడిచింది. కొన్నేళ్లుగా హాంకాంగ్ ఓషన్ పార్క్‌లో సందర్శకుల్ని అలరిస్తోన్న ఈ 35 ఏళ్ల పాండా.. గత మూడు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో, ఈ పాండాను చూసేందుకు సందర్శకుల్ని అనుమతించలేదు. క్రమంగా దీని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓషన్ పార్క్ పశు వైద్యులు.. ఆ పాండా మరింత బాధ పడకుండా ఉండేందుకు, వైద్య ప్రక్రియలో భాగంగా కారుణ్య మరణాన్ని ప్రసాదించారు.
1999లో ఈ అన్ అన్ పాండాతో పాటు జియా జియా అనే ఆడ పాండాను హాంకాంగ్‌కు చైనా బహుమతిగా ఇచ్చింది. జియా జియా 38 ఏళ్ల వయసులో 2016లో మరణించింది. ఇప్పుడు అన్ అన్ మృతి చెందడంతో.. ఓషన్ పార్క్ నిర్వాహకులు మనోవేదనకు గురయ్యారు. అన్ అన్ మృతిని ప్రకటిస్తున్నందుకు ఓషన్ పార్క్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. అన్ అన్ తమ కుటుంబంలో ఒక భాగమైందని, స్థానికులు సహా టూరిస్టులతో అది బలమైన బాండింగ్ ఏర్పరుచుకుందని అన్నారు. కాగా.. ఈ పాండా సౌత్-వెస్టర్న్ చైనీస్ ప్రావీన్స్‌లోని సిచువాన్‌లో 1986లో జన్మించింది.
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!