NTV WebDesk
Author- NTV Telugu-
Manoj Bajpayee: ‘ఎక్కడ్నుంచి పట్టుకొస్తార్రా’ అంటూ ‘పుష్ప-2’పై బాంబ్
‘పుష్ప: ద రైజ్’ సినిమా బాలీవుడ్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో.. ‘పుష్ప-2’కి మెరుగులు దిద్దే పనుల్లో... -
Godavari Floods: శాంతించిన గోదావరి.. భద్రాద్రి వద్ద తగ్గుతున్న ప్రవాహం
రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ముంచెత్తడంతో.. వరదలతో రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంబించింది. దీంతో ప్రజలు నిలవనీడలేకుండా రోడ్డునపడ్డారు. ఇక భద్రాచలంలో గోదారి ఉగ్రరూపం దాల్చింది. వరద నీటితో భద్రాద్రి ఆలయ పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మరో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. అయితే రెండు రోజుల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు తగ్గుతూ వస్తుంది. రెండు వారాల నుండి ఎగువ నుంచి వచ్చిన భారీ వరదల వల్ల […] -
Polio Virus Case in America: అమెరికాలో పోలియో వైరస్ కేసు.. న్యూయార్క్ ఆరోగ్య శాఖ వెల్లడి
అమెరికాలో మరోసారి పోలియో వైరస్ కేసు నమోదైంది. గురువారం మాన్హాటన్ సమీపంలోని ఓ వ్యక్తికి ఈ వైరస్ ఉన్నట్టు న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికాలో చివరిసారి 2013లో పోలియో వైరస్ కేసు నమోదైంది. సుమారు దశాబ్దకాలం తర్వాత అమెరాకిలో గురువారం తొలిసారి పోలియో వైరస్ కేసు రిపోర్ట్ కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే.. ఉత్తర మాన్‌హటాన్‌కు 30 మైళ్ల దూరంలో రాక్లాండ్ కౌంటీలో జీవిస్తున్న ఓ వ్యక్తికి పోలియో పాజిటివ్ అని […] -
Shikhar Dhawan: ఒక రికార్డ్ ఖాయం.. రెండోదే అనుమానం!
శుక్రవారం నుంచి వెస్టిండీస్, భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే! ఈ వన్డే సిరీస్‌లో... -
Indigo Flight Emergency Landing: బాంబు ఉందంటూ ప్రయాణికుడు హల్చల్.. తనిఖీ చేయగా..
విమానంలో ప్రయాణం చేయాలంటే చాలా మందికి భయం ఉంటుంది. విమానం సేఫ్ గా టేక్ ఆఫ్ కావడం మొదలు అంతే సేఫ్ గా ల్యాండ్ అయ్యే వరకు గుండెల్లో దడగానే వుంటుంది. ఎందుకంటే విమానం ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఏ విపత్తు వచ్చినా మన చేతుల్లో ఉండదు కాబట్టి. ప్రయాణ భయమో మరి ఎందుకో ఏమో తెలియదు కానీ ఓ ప్రయాణికుడు విమానం టేక్ ఆఫ్ అయిన తరువాత తన బ్యాగులో బాంబు ఉందంటూ హల్ […] -
KL Rahul: అదృష్టం షేక్ హ్యాండ్ ఇచ్చేలోపు.. కరోనా ముద్దాడింది
భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అదృష్టం ఇతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే.. -
RRR: మరో క్రేజీ అప్డేట్.. రిలీజ్‌కి రెడీ
అదేంటి.. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడో రిలీజయ్యింది కదా, పైగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది, మరి కొత్తగా ఇప్పుడు.. -
Talasani Srinivas Yadav: బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దని, ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ […] -
Italy: కూలిన మరో ప్రభుత్వం.. ప్రధాని రాజీనామా
ఇటలీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆయా పార్టీల మద్దతుని కూడగట్టడంలో.. -
Heavy Rain Fall in Hyderabad: నగరాన్ని ముంచెత్తిన వాన.. నేడు పలు చోట్లు భారీ వర్షాలు
రెండు రోజులు నుంచి వర్షాలు తగ్గాయని అనుకునేంతలోపే మళ్లీ తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు వర్షం నగరాన్ని ముంచెత్తింది. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్‌లో అక్కడక్కడా భారీ […]
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!