NTV WebDesk
Author- NTV Telugu-
Nagarjuna Sagar: భారీగా వరద.. 10 గేట్లు ఎత్తివేత
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వర్షాలు భారీగా కురుస్తుండడంతో.. వరద ప్రవాహంతో జలాశయాలు నిండిపోతున్నాయి. నీటిమట్టం ప్రమాద స్థాయికి.. -
Hyderabad 5K Run: స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్
స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 5కే రన్ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ 5కే రన్ కమాండ్... -
Srilkana: శ్రీలంకలో నిరసనలకు తెర.. 4నెలల తర్వాత కీలక పరిణామం
తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహానికి గురైంది అక్కడి ప్రభుత్వం. కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం వల్ల అధ్యక్షుడు విదేశాలకు పారిపోయాడు. మళ్లీ అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నిరసనలు మొదలైన నాలుగు నెలల తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఉన్న తమ నిరసన క్యాంపును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. -
Indecent Behavior with Female Patient: వైద్యం కోసం వెళ్తే పాడు పని… ప్రముఖ వైద్యుడికి పదేళ్ల జైలు
indecent behavior with female patient doctor ten years in jail: ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు నాంపల్లి కోర్టు 10 సంవత్సరాలు జైల్ శిక్ష విధించింది. 2016 లో తన క్లినిక్ కు ఒచ్చిన ఒ మహిళా పేషంట్ పై అసభ్యంగా ప్రవర్తించాడని, వైద్యం కోసం వెళ్లిన ఆమెపై అసభ్య ప్రవర్తన చేసాడని బాధితురాలు 2016 లో గోపాలపురం పోలీస్ లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు […] -
We are not Lovers: ప్రేమికులని ముద్ర.. మనస్థాపంతో వారిద్దరు సూసైడ్
We are not Lovers: చిన్న పెద్ద అనే తారతమ్యం వుండదు. చనువుగా వున్నా ఇక వారికి ప్రేమికులు అనేపేరుతో పిలుస్తుంటారు కొందరు. వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమనా? లేక ప్రెండ్సిప్ ఆ అనే ఆలోచన కూడా చేయరు. ఎక్కడైనా సరే యువతీ, యువకులు ఇద్దరు కాస్త చనువుగా వుంటే చాలు వారికి లవర్స్ అనే ట్యాగ్ తగిలించేస్తుంటారు. వారు అన్నా చెల్లెలైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే. అంతెందుకు బైక్ పై అన్నా చెల్లెల్లు వెలుతున్నా […] -
MLC Kavitha: మునుగోడు టీఆర్ఎస్ కంచుకోట.. ఉపఎన్నికల్లో గెలుపు ఖాయం
TRS will win in Munugodu bypoll says trs mlc kavitha: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దోమల్ గూడలోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ స్కూల్ లో వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం అందరితో కాలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. హుజూర్ నగర్, నాగార్జన సాగర్ […] -
Uttam Kumar Reddy: రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. గిరిజన రిజర్వేషన్లపై వినతి
గిరిజనుల రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణాలో పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా, ఎటువంటి వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు. read also: […] -
Talasani Srinivas Yadav: తెలంగాణలో వజ్రోత్సవ వేడుకలు.. మొక్కలు నాటిన తలసాని..
Talasani Srinivas Yadav: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్ నెంబర్ 36లో గల ఫ్రీడమ్ పార్క్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ హైదర్ బస్తీ పార్క్ సంతోషిమాత దేవాలయం సమీపంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని తెలిపారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని తెలిపారు. read […] -
National Lazy day: బద్దకం మంచిదే కానీ.. అతి బద్దకం యమ డేంజర్
National Lazy day: ఇవాళ లేజీడే సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం. ఇంట్లో, ఆఫీసుల్లో తదితర ప్రదేశాల్లో ఎదుటి వారు చెప్పిన పనిని చేస్తాం అంటూ దాటిస్తుంటే వారిని ఇతనికి బద్దకం వదిలేయ్యండి అంటుంటారు. ఇతను సోమరిపోతులా తయారయ్యాడు అంటూ తిడుతూ ఉంటారు. కానీ.. ఈ బద్ధకం Lazy ness ను ఆహ్లాదించడానికి ఓ రోజుందని కొందరికే తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 10వ తేదీని నేషనల్ లేజీ డేను అట్టహాసంగా చేసుకుంటారట. అలాగే బద్ధకం మంచిదేనంటూ.. […] -
Telangana: ఎస్ఐ పరీక్ష సరిగా రాయలేదని చెరువులో దూకిన యువతి.. తరువాత
చిన్న చిన్న కారణాలతో కొందరు తమ విలువైన ప్రాణాలను తీసుకునే దుస్థికి వస్తున్నారు. అమ్మ తిట్టిందని, ప్రియురాలు కాదనిందని, ఫెయిల్ అయ్యామని, ఎగ్జామ్ బాగా రాయలేదని ఇలాంటి కారణాలు చెబుతూ మనస్తాపానికి గురై బలవత్మరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది. read also: KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం. పంచశీల అనే యువతి డిగ్రీ పూర్తి చేసి […]
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!