CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- 20 ఏళ్ల నాటి కేసులో CEC జ్ఞానేష్ కుమార్‌పై విచారణ..
- విజిలెన్స్‌కు ఆదేశాలు ఇచ్చిన కేరళ హోం మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CEC Gyanesh Kumar: ఎలక్షన్ కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు నిరసనలు నిర్వహిస్తున్న వేళ కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల నాటి కేసును కాంగ్రెస్ ప్రభుత్వం తిరగదోడుతోంది. జ్ఞానేష్ కుమార్‌కు సంబంధం ఉన్న ఈ కేసుపై విచారణ జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల ఆదేశించారు. ఈ కేసు జరిగిన 2006లో జ్ఞానేష్ కుమార్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్ట్ కింద ఎంసీ రోడ్డు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. PATI-BEL కన్సార్టియంతో సంబంధం ఉన్న మలేషియా సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్ ఆత్మహత్యతో ముడిపడి ఉంది. ఆయన తన సూసైడ్ నోట్లో జ్ఞానేష్ కుమార్ పేరుతో పాటు పలువురు అధికారుల పేర్లు ప్రస్తావించారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ కేసు విచారణలో ఏదైనా ఒత్తిడి ఉందా? విచారణలో ఏం జరిగిందనే కోణంలో విజిలెన్స్ దర్యాప్తు చేయనుంది.
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!