Telangana: ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని చెరువులో దూకిన యువతి.. తరువాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న చిన్న కారణాలతో కొందరు తమ విలువైన ప్రాణాలను తీసుకునే దుస్థికి వస్తున్నారు. అమ్మ తిట్టిందని, ప్రియురాలు కాదనిందని, ఫెయిల్ అయ్యామని, ఎగ్జామ్ బాగా రాయలేదని ఇలాంటి కారణాలు చెబుతూ మనస్తాపానికి గురై బలవత్మరానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది.
read also: KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
పంచశీల అనే యువతి డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఆగస్టు 7న తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పంచశీల హాజరైంది. కానీ అప్పటి నుంచి తనకు ఏదో నిరాసనతో వుంటోంది. పరీక్ష సరిగా రాయలేదని, తనకు ఎస్సై జాబ్ రాదని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు కూడా ఉన్నారని కూడా గ్రహించలేదు ఆయువతి. హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తూ పంచశీల మార్గ మధ్యలో జంగంపల్లి గ్రామ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది.
స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మృతి వార్త విని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పంచశీల మృతితో ఆగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Balineni Srinivasa Reddy: అది అంత వరకే..! పవన్ కల్యాణ్‌తో టచ్‌లో లేను..
తాజావార్తలు
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?